God the Holy Spirit, Telugu Mentor Guide
/ 8 7
ప రి శు ద్ధా త్మ దేవుడు
3. పునరుజ్ జీ వనము మనలను సజీ వులను చేస్తు ంది, అయి తే దా నంతట అదే అది మనలను పరిపక్వత గలవా రిగా చేయదు.
a. మారుమనస్సు తరువాత పరిపక్వత వ�ైపుకు స్థి రమ�ైన ఎదుగుదల కలగాలని జనన రూపకము సూచిస్తు ంది. మనం సంపూర్ణ ంగా పరిపక్ వత కలి గి ఎలా జన్ మి ంచమో , అలా గే మనం సంపూర్ణ పరిపక్ వతతో తిరిగి జన్మించము (1 పేతురు 2.2). మారుమనస్సులో మనం పరిశుద్ధ పరచబడుచుండగా (దేవుని కొరకు వేరుచేయబడుట), మనం క్రీస్తు లోని కి ఎదగా లి (ఎఫెసీ. 4.15, 2 పేతురు 3.18).
పరిచర్య మెలకువ క్రొ త్త గా జన్మించిన క్రైస్త వులను సంరక్ షి ంచుట, పసిబి డ్డ లను సంరక్ షి ంచుటను పోలి యున్నది. నూతన జీ వి తం ఒక ఆశ్చర్య కా ర్యము వలన కలుగుతుంది, అయి తే అది ఆరోగ్యకరముగా ఎదుగుటకు దాని ని పో షించవలసియుంటుంది.
b. ముఖ్య వచనం: 1 పేతురు 2.2
4. వ్యక్తు ల యొ క్ క పునరుజ్ జీ వనము అన్ ని వి షయములను పునరుజ్ జీ వపరచు ఆత్మ యొ క్క వి శా లమ�ైన కా ర్యములో భాగమ�ైయున్నది.
3
a. ప్జర లను మరణము నుండి రక్షి ంచుటలో మాత్మేర గాక, హా ని కలిగి, నా శనము చేయబడి, ని ర్ మూలము చేయబడిన ప్తిర దానిని సరిచేయుట కూడా దేవుని రక్షణ ప్ణార ళికలో భాగమ�ైయున్నది. దేవుడు మన గోళమును, మన లో కమును రక్ షిస్తు న్ నా డు, మన రక్షణ ఆ వి శా లమ�ైన ప్క్ర రియలో భాగముగా ఉన్నది.
b. మత్త యి 19.28 - “ పునర్జ ననమందు [ పలి ంగేనేసియా = పునరుజ్ జీ వనము]” (cf. అపొ. 3.19-21; రోమా . 8.19-24).
c. సర్వసృష్టి (సృష్టి క్రమమంత) యొ క్క పునరుజ్జీ వనమును గురించి పాత నిబంధన మరియు క్రొ త్త నిబంధన రెండూ ప్వర చి ంచాయి (ఉదాహరణకు, యెషయా 11.6-9 మరియు ప్కర టన 21.1-5ను చూడండి). d. సర్వసృష్టి యొ క్క ఈ భవి ష్యత్ పునరుజ్జీ వనము పరిశుద్ధా త్మ యొ క్క ప్స్ర తు త కార్యమునకు కొనసాగింపు అయ్యున్నది, ఆయన తరచుగా సర్వ సృష్టి ని భద్పర రుస్తు న్నాడు మరియు నూతనపరుస్తు న్ నా డు (కీర్త నలు 104.27-30).
పేజీ 254 5
Made with FlippingBook - Online Brochure Maker