God the Holy Spirit, Telugu Mentor Guide

8 8 /

ప రి శు ద్ధా త్మ దేవుడు

III. పరిశుద్దా త్మ మనలను దత్త తు తీసుకుంటాడు రోమా ప్పర ంచములో, దత్త తు అంటే “ఒక వ్యక్తి తన ప్రా కృతి క తండ్రి అధికా రము నుండి దత్త తు తీ సుకొ ను తండ్రి యొ క్క అధికారములోనికి మార్చబడు ప్క్ర రియ; ఇది కుమారుని యొ క్క నాటకీయ అమ్ముడు, ప్రా కృతి క తండ్రి దత్త తు తీసుకొని తండ్కిరి సమర్పించుకొనుట ద్ వారా కలుగుతుంది” ( International Standard Bible Encyclopedia, Vol. One, p. 54).

రోమా . 9.26 మరియు జరుగునదేమనగా , మీ రు నా ప్జర లు కా రని యేచోటను వా రితో చెప్ప బడెనో, ఆ చోటనే జీ వముగల దేవుని కుమారులని వారికి పేరుపెట్ట బడును. అన్ యుల రక్షణను గురించి పౌ లు చేసిన వా దన ప్త్ర యేకమ�ైన దత్త తు వా దన మీ ద అధా రితమ�ైయున్ నది. వా రు దేవుని ప్జర లు కా దుగా ని , దేవుడు తీ సుకొను ని ర్ణ యము ద్వారా అనుబంధ సంబంధములో ని కి తేబడతాడు.

A. దేవుడు మనలను ఎందుకు దత్త తు తీ సుకోవా లి

1. ఆదాము పాపము తరువాత, మనుష్యులందరు దుష్టు ని అధికారము క్రిందికి వచ్చారు (1 యో హాను 3.8). ఒక వాక్యభాగంలో, ఆయనను అంగీకరించనివారు వారి తండ్యరి �ైన అపవాది ద్వారా నడిపించబడుతున్నారని కూడా యేసు మాట్లా డాడు (యో హా ను 8.44). ఇందు మూలముగానే బ�ైబిల్ మారుమనస్సును గూర్చి చీకటి నుండి వెలుగులోని కి, అపవాది అధికారములో నుండి దేవుని అధికారములోని కి అధికా ర మా ర్ పుగా మా ట్లా డుతుంది. 2. మనం స్వాభావికంగా “ద�ైవోగ్రత కుమారులము” (ఎఫెసీ. 2.3)కాబట్టి , దేవుని కుటుంబంలో మనం స్ వా భా వి క స్థా నమును కోరలేము. బదులుగా , దత్త తు ద్వారా మనం దేవుని కుటుంబములోని కి తేబడాలి .

3

B. దత్త తు పరిశుద్ధా త్మ కా ర్యమ�ైయున్నది.

1. రో మా . 8.14-17

2. ఎఫెసీ. 2.18-19 (cf. రోమా . 8.9)

Made with FlippingBook - Online Brochure Maker