God the Holy Spirit, Telugu Mentor Guide
/ 8 9
ప రి శు ద్ధా త్మ దేవుడు
C. దత్త తును గురించి బ�ైబి ల్ బోధించు కొన్ ని కీలకమ�ైన వేదాంతశా స్త్ ర నియమాలు
1. దేవుడు సకల జనులకు సృష్టి కర్త యేగా ని అందరికీ తండ్రి కాదు.
a. 1 యో హా ను 3.8 (cf. యో హా ను 8.44)
b. ఏ మనుష్ యుడు కూడా స్వాభావికంగా దేవుని కుటుంబంలో సభ్యుడు కా డు. మనం శి శువులముగా దేవుని కుటుంబంలో కి జన్మి ంచముగా ని , క్రీస్తు యేసు నందు వి శ్వాసము దారా మనం దేవుని దత్త తు పిల్ల లము కా వా లి (ఎఫెసీ. 1.5).
c. ముఖ్య వచనము: గలతీ . 3.26
3
2. దేవుని బిడ్డ అగుట ఒక హక్ కు కా దు గా ని ఒక ధన్యత.
పేజీ 255 6
a. దేవుని మీ ద లేక ఆయన ప్రేమ మీ ద మనకు ఎలా ంటి అధికా రం లేదు (మత్త యి 3.9; రోమా . 3.10-12; ఎఫెసీ. 2.3).
పరిచర్య మెలకువ మనం మన రక్షణను మన ని యంత్ణర లో కలి గి లేమని అర్థ ం చేసుకొ నుటకు దత్త తు మనకు సహా యపడుతుంది. (మీ రు మీ స్నే హితులను ఎన్నుకోవచ్చుగాని మీ కుటుంబాన్ని కాదు). క్రొ త్త గా మారుమనస్సు పొందునవా రు యేసు
b. దేవుని కృపగల ప్రేమ కారణంగానే ఆయన మనలను దత్త తు తీ సుకున్ నా డు. (రోమా . 4.16; రోమా . 5.20-21; ఎఫెసీ. 2.8-9; తీ తు 3.4-5).
c. ముఖ్ య వచనములు: (1) ఎఫెసీ. 2.3-5 (2) 1 యో హా ను 3.1
యొ ద్ద కు వచ్ చుట లేదుగా ని , దేవుని కుటుంబములో కి వస్తు న్ నా రు.
Made with FlippingBook - Online Brochure Maker