God the Son, Telugu Mentor Guide
1 6 0 /
కు మా రు డ�ై న దే వు డు
న�ై సన్ విశ్వాస ప్మాణములోని మూడు విశేషమ�ై న వ్యఖ్లు భూమి మీద ేసు యొక్క భవిష్త్ కార్మును గూర్చి మాట్ లా డతాయి. మొదటిగా, ేసు క్రీ సతు ్ మరలా మహిమలో తిరిగివసతా ్డని విశ్వాస ప్మాణము ఉదఘా ్టిసతు ్ ది, అధిఒ నాటకీయముగా ఉ టు ది, మన జీవితములు మరియు పరిచర్ కొరకు ప్సతు ్త ప్రా ముఖ్తను కలిగియు టు ది. తరువాత, ఆయన జనములకు తీర్పుతీర్చుటకు వసతా ్డని, తీర్పు అ తా త డ్రి కుమారునికి అప్పగి చాడని విశ్వాస ప్మాణము ఉదఘా ్టిసతు ్ ది.చవరిగా, ఆయన పాలిసతా ్దని, ఆయన రాజ్మునకు అ తము ఉ డదని, పాత నిబ ధనలోని ప్వచనములను నెరవేర్చుతూ, కరొ ్త్ ఆకాశములు మరియు భూమి మీద దేవుని పరిపాలన స్థి రపరచబడుతు దని విశ్వాస ప్మాణము ఒప్పుకు టు ది. ఈ మూడు ఉదఘా ్టనలు (అనగా, ఆయన మహిమలో వచ్చుట, జనములకు తీర్పు తీర్చుట, మరియు ఆయన నిత్ రాజ్ము) నేడు మన జీవితములు మరియు పరిచర్ల కొరకు ప్రా ముఖ్మ�ై న అర్మును కలిగియున్నవి. మెస య మరియు అ దరికీ ప్భువ�ై న ే సు: ఆయన తిరిగిలేచాడు మరియు రాబో వుచున్నాడు, అను అ శము యొక్క మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Craig, William Lane. The Son Risen: The Historical Evidence for the Resurrectionof Jesus. Chicago: Moody Press, 1981. Ladd, George Eldon. I Believe in the Resurrection of Jesus. Grand Rapids: Eerdmans, 1975. ------. The Last Things. Grand Rapids: Eerdmans, 1978. Wenham, యోహాను. Easter Enigma: Are the Resurrection Accounts in Conflict? Grand Rapids: Baker Book House, 1992. ఇప్పుడు ఈ అధ్యన మాడ్యల్ ముగి పునకు వచ్చుచు డగా, మీరు మరియు మీ సలహాదారుడు ఒప్పుకొను విధముగా దీనిలోని మెళకువలను ఆచరణలో పెటటు ్ బాధ్త మీది. క్రీ సతు ్ హెచ్చించబడుట, ఆయన పునరుతథా ్నముమరియు ఆరోహణమును గూర్చిన సాక్ష్ము, ఆయన రాకడ నిరీక్షణ యొక్క నిశ్చయతను గూర్చిన అ తర్భావములను మీ జీవితములో వాస్వికత చేయు బాధ్త మీది. ఈ బో ధన మీ ధ్యన జీవితము, మీ ప్రా ర్నలు, స ఘమునకు మీరిచ్చు ప్తిస దన, పనిచేయు స్లములో మీ వ�ై ఖరి మొదలగువాటి మీద ఈ బో ధన ప్భావము చూపు అనేక విధానములను పరిగణి చ డి. మీ మెళకువలను ఇతరులతో ప చుకొనుట, మీరు నేర్చుకున్న విషయములను మీ జీవితము, పని, మరియు పరిచర్కు అనుస ధానము చేసుకొనుట ప్రా ముఖ్మ�ై య్యన్నది. పరిచర్ ప్రా జెకటు ్ దీని కొరకు రూపొ ద చబడి ది మరియు రాబో వు దినములలో ఈ మెళకువలను నిజ జీవితములో, వాస్విక పరిచర్
నిధులు మరియు పుస్కాలు
4
పరిచర్య అనుబంధాలు
Made with FlippingBook Learn more on our blog