God the Son, Telugu Mentor Guide
/ 2 8 1
కు మా రు డ�ై న దే వు డు
పరిపూర్మ�ై న ప్తినిధిగా ఉ డుట అయ్యన్నది. దేవుని స్వరూపమును కలిగియున్న ే సు స్వభావము, మరియు ఆదాముతో దాని స బ ధమును గూర్చిన వ్యసములో Alexander మరియు Rosner ఈ ప్రా ముఖ్మ�ై న సిద్ాంతము యొక్క నాడిని తెలియజేసతా ్రు:ే సు దేవుని స్వరూపమును కలిగియున్నాడు మరియు ఆయన కుమారుడు అను విషయము దీనిలో స్పష్ముగా కనిపిస్ తు ది. ఆదాము కలిగియు డిన దేవుని స్వరూపము, అలాగే మానవాళి కలిగియున్న స్వరూపము, క్రీ స్ తు కలిగియున్న దేవుని స్వరూపము మధ్ భిన్నత్వము ఉ ది (2 కొరి థీ. 4.4; కొలస్ . 1.15), ఈ స్వరూపములోనికే విశ్వాసులు మార్చబడతారు (2 కొరి థీ. 3.18; కొలస్ . 3.10). క్రీ స్ తు న దు దేవుని స్వరూపము అను ఆలోచనకు నేపథ్ము (ఉదా. హెబ్రీ . 1.3లో), జ్ ఞా న వర్నలో దేవుని మంచితనమునకు స్వరూపముగా వర్ణి చబడుతు ది (Wisdom of Solomon 7.26). కాబట్టి ే సు దేవుని ఉనికికి ఖచచితమ�ై న ప్తి రూపమ�ై యున్నాడు: అదృశ్యడ�ై న దేవుని మనము చూడగలిగితే, ఆయన ేసు వలె కనిపిస్ తా డు. కాబట్టి ేసు దేవుని కుమారుడ�ై యున్నాడు, ఆయన స్వరూపమ దు చేయబడినాడు, ‘ఆదాము తన పో లికలో, స్వరూపమున దు’ త డ్రి గా ఉన్న విధముగానే అయన ఉన్నాడు (ఆది. 5.3, NRSV). ేసు ‘కుమారుడు’ అను పదమును పౌలు చాలా తరచుగా ఉపయోగి చడుగాని (రోమా. 1.3–4; 1 కొరి థీ. 1.9; గలతీ. 2.20; మొ.), అలా చేయుట ద్వారా ేసుకు దేవునికి మధ్ ఉన్న సమీపత్వమును, తన కుమారుని మన దరి కొరకు మరణమునకు ఇచ్చుటలో త డ్రి చేసిన గొప్ప అర్పణను అన్నిటి క టే ఎక్కువగా చూపిస్ తా డు (ఇస్సాకు విషయములో అబ్రా హాము చేసినట్ లు ; cf. ఆది. 22.2, 12, 16) (రోమా. 8.32). ~ T. D. Alexander and B. S. Rosner. New Dictionary of Biblical Theology . (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2001. మా విద్యరథు ్లు ఏమి అర్ము చేసుకోవాలని మేము కోరుచున్నాము అ టే, ేసు అన్ని విధములుగా మనలను పో లియున్నాడు, కాని అదే సమయములో ఆయన మానవాళి కొరకు ఒక నూతన ఆర భమునకు ప్రా తినిధ్యం వహి చుచున్నాడు, సృష్టి లో ప్ధమ ఫల అయ్యన్నాడు (cf. కొలస . 1.15-19), మృతులలో ప్ధమ ఫల అయ్యన్నాడు (cf. 1 కొరి థీ. 15), ఆయన వ్క్తి త్వమునకు అనుగుణ గా మారు ఒక స పూర్ నూతన మానవ జాతికి నిజమ�ై న ప్థమ ప్తిరూపముగా ఉన్నాడు (ఫిలిప . 3.20-21). కాబట్టి , ఆయన మానవ స్వభావము యొక్క ఖచచితమ�ై న లక్షణము , మనము ఆయన మహిమలో ప చుకొని, ఆయన రాకడలో ఆయన స్వరూపములోనికి మారిపో తాము అని నమ్ము ప్తి ఒక్కరికి ఆసక్తి ని కలిగి చాలి (1 యోహాను 3.1-3; రోమా. 8.29).
Made with FlippingBook Learn more on our blog