God the Son, Telugu Mentor Guide
2 8 2 /
కు మా రు డ�ై న దే వు డు
మన మొదటి వీడియో భాగములో క్రీ సతు ్ ద�ై వత్వము మరియు మానవత్వమును గూర్చి మనము మాటలా ్డిన విషయములప�ై ప్రా వీణ్తను సాధ చుట మీద క ది ప్శ్నలలో మనము దృష్టి పెడతాము. కెనోసిస్ ప�ై విద్యరథు ్ల చేతిపుస్కములోని వ్యఖ్, లోకములో క్రీ సతు ్ యొక్క నరావతారమును గూర్చిన విషయములను, భూమి మీద ఆయన తగ్గి పుకు స బ ధించిన విషయములను ఉదఘా ్ట చు ప్భావవ తమ�ై న విధానము అయ్యన్నది. క్రీ సతు ్ నరావతారముకు స బ ధించిన స క్లి ష్మ�ై న విషయములను జాగ్త్గా, స్పష్ముగా బో ధ చుటకు ప్య చ డి, ముఖ్ముగా మునుపటి వీడియో భాగములో తెలుపబడిన విషయముల మీద దృష్టి పెట్ డి. అవును, ఎప్పటి వలెనె, ఇక్కడ సమయమును జాగ్త్గా పరిశీ ఛి, క ది ప్శ్నలు మరియు మీ విద్యరథు ్ల ప్శ్నలకు జవాబులు ఇవ డి. కీలకమ�ై న వాస్వములు మరియు ముఖ్ దువుల ను డి మిమ్మును దారిమ చు విషయములను గూర్చి జాగ్త్వహి చ డి. క్రీ సతు ్ను గూర్చిన అత్యంత కఠినమ�ై న, ఆ దోళనకరమ�ై న అబద్ బో ధలను గూర్చి మాటలా ్డుటకు క్రీ సతు ్శాస్్ అధ్యనము ప్రా ముఖ్మ�ై నదిగా ఉన్నప్పటికీ, ఇది చాలా కష్మ�ై న అ శము అయ్యన్నది అని స్పష్ముగా కనబడుతు ది. అనేక కారణముల వలన ఇది మనలను కలవరపరచకూడదు. అబద్ బో ధలు, అవి నేటి క టే ఎక్కువ నమ్మదగినవిగా, మాన్మ�ై నవిగా కనిప చు నేపథ్ములో వెలుగులోకి వచ్చాయి. ర డవదిగా, అనేక అబద్ బో ధలు ఆధునిక ప్జలమ�ై నమనకు “అసలు సారములేనివిగా” కనిప చవచ్చు, ఆలాగే వారి వలె మనకు ఇబ దికరముగా ఉ డకపో వచ్చు. చవరిగా, వాటి వాస్విక రూపములో ఈ అబద్ బో ధలు పరిష్కరి చబడినవి, కాబట్టి మనకు అ త ఔచత్ము కాని విషయములను అవి మాటలా ్డుచున్నవి. ఇది ఇలా ఉన్నప్పటికీ, మన ఆధునిక దినములలో అబద్ బో ధలు కూడా పురోగమనము చ దుతున్నాయి, కాబట్టి అబద్ క్రీ సతు ్శాస్్ బో ధనలను గుర్తి చు మన సామర్్యత అపొ స్లులు మరియు స ఘ పితరుల కాలములో వలనే మన కాలములో కూడా ప్రా ముఖ్మ�ై యున్నది. అనేక అబద్ బో ధలను గూర్చి ఈ పాఠములో ఇవ్వబడిన విషయములు, క్రీ సతు ్ వ్క్తి త్వమును గూర్చిన బో ధనలోని పలు కోణములతో ముడిపడియున్న ప్ధానమ�ై న అబద్ములతో వ్వహరి చునటలు ్ మీ విద్యరథు ్లకు సహాయపడుట కొరకు ఉద్దే చబడినవి. ఈ అబద్ బో ధలను అదనపుగా పరీక్షిచు సమయము మీకు ల చకపో వచ్చు, అయితే వీటిని మరి త లోతుగా తెలుసుకోవాలని ప్య చువారికి, ఒక పుస్కము చాలా సహాయకరముగా ఉ టు ది. ఆ పుస్కము పేరు, Heresies: Heresy and Orthodoxy in the History of the Church by Harold O. J. Brown (Peabody, MA: Hendrickson Publishers, 1988). స ఘము
4 పేజీ 68 విద్యర్థు ల ప్శ్నలు మరియు ప్త్యత్రము
5 పేజీ 68 విద్యర్థు ల ప్శ్నలు మరియు ప్త్యత్రము
Made with FlippingBook Learn more on our blog