God the Son, Telugu Mentor Guide

/ 2 8 3

కు మా రు డ�ై న దే వు డు

యొక్క ఆదిమ చరిత్లో తలెత్తి న అనేక రకముల క్రీ సతు ్శాస్్ అబద్ బో ధలను గూర్చి అది చక్కటి కథనమును ఇసతు ్ ది, అలాగే నేడు క్రీ సతు ్ వ్క్తి త్వము మరియు కార్ములను బో ధ చు బో ధకులుగా అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అను విషయమును కూడా చర్చిసతు ్ ది. క్రీ సతు ్శాస్్ అవగాహనలో విద్యరథు ్లను తర్ఫీదు చేయుటకు అత్యంత సహాయకరమ�ై న వనరు, క్రీ సతు ్ను గూర్చి క్రీ సతు ్ స ఘములోని ఆర భ వేదా తవేత్లు ఏమి ఆలోచించారో తెలుసుకొనుట అయ్యన్నది. క్రీ సతు ్ వ్క్తి త్వము మరియు కార్మును గూర్చి అపొ స్లత్వ పితరుల యొక్క ముఖ్మ�ై న బో ధనల యొక్క కలు ్ప్ ఉలలే ్ఖనము క ద ఇవ్వబడినది. ఏక�ై క దేవుడు, సృష్టి కర్, అ దరికీ ప్భువ�ై న దేవుడు, తన ఏక�ై క కుమారుడ�ై న ేసు క్రీ స్ తు ను లోకమునకు ప పాడు అని అపొ స్లత్వ స ఘ పితరులు స ఘమ తటికి తెలియపరచారు. . . . రోమా వాడ�ై న క్లె మెంతు క్రీ స్ తు ను దేవుని కుమారుడు అని (1 Clem. 36.4), దేవదూతల క టే ఉన్నతమ�ై నవాడని (1 Clem. 36.2-5, హెబ్రీ . 1కి అనుగుణ గా) పాత నిబ ధనలో మాట్ లా డిన వాడని (1 Clem. 22.1) వర్ణి స్ తా డు. క్లె మె తు క్రీ స్ తు ను “దేవుని ఔన్నత్యమునకు కొలత” (1 Clem. 16.2) అని వర్ణి స్ తా డు. దేవుని, ప్భువ�ై న ే సు క్రీ స్ తు ను మరియు పరిశుద్ ధా త్మను స బో ధ చు త్రి త్వ రూపము 1 Clement 58.2లో కనిపిస్ తు ది. హెర్మస్ ఆలోచన ప్కార , క్రీ స్ తు సృష్టి లో కీలకమ�ై నవాడు (Herm. Sim. 9.12.2; in Sim. 5.6.5 పరిశుద్ ధా త్మ “సర్వసృష్టి ని సృజిచగా” పూర్వఉనికిలో ఉన్న క్రీ స్ తు ) మరియు దానిని ఉనికిలో ఉంచియున్నాడు (Herm. Sim. 9.14.5). హెర్మస్ ఇలా కూడా వ్రా శాడు: “దేవుని కుమారుడు ద్వారమ�ై యున్నాడు, ఇది మాత్మే దేవుని యొద్కు ప్వేశమ�ై యున్నాడు. ఆయన కుమారుని ద్వారా గాక ఏ ఒక్కరు తండ్రి యొద్కు వెళ్ళలేరు” (Herm. Sim. 9.12.6 [cf. 4–5]). క్రీ స్ తు దేవదూతల క టే ఉన్నతమ�ై నవాడని హెర్మస్ కూడా చెబుతాడు (Herm. Sim. 5.6.2). ఇగ్నేషియస్ వ్ రా సిన పత్రి కలు అవి క్రీ స్ తు ను దేవునిగా స బో ధించిన విధానమును బట్టి సుపరిచతమ�ై యున్నవి) (ఉదా., Ign. Eph. presc.; 1.1; 15.3; 17.2; 18.2; Ign. Rom. presc.; 3.3; Ign. Smyrn. 1.1; Ign. Pol. 8.3). ఇగ్నేషియస్ ే సు క్రీ స్ తు ను దేవుని కుమారుడని (Ign. ఎఫెస. 20.2), ప్భువని (ఉదా., Ign. ఎఫెస. 7.2) “నిత్యత్వము నుండి తండ్రి తో ఉన్నవాడని” (Ign. Magn. 6.1) “మౌనములో నుండి వచ్చిన దేవుని వాక్యమని (లోగోస్) ” (Ign. Magn. 8.2) సూచించుచున్నాడు. Magnesians 13.1లో త్రి త్వ సిద్ాంతమును పో లినది కనిపిస్ తు ది, “కుమారునియ దు, త డ్రి య దు, ఆత్మయ దు.” ఇగ్నేషియస్

 6 పేజీ 79 ముఖ్యాంశముల సారా శ

Made with FlippingBook Learn more on our blog