God the Son, Telugu Mentor Guide
2 8 4 /
కు మా రు డ�ై న దే వు డు
ఆలోచన ప్కార , ే సు మనుష్య స్వరూపముదాల్చిన దేవుడు (cf. Ign. ఎఫెస. 7.2; 19.1-3). పో లికార్ప్ తరచుగా క్రీ స్ తు ను “ప్భువు” అని మాత్మే సూచించలేదుగాని (e.g., Pol. phil. 1.1-2; 2.1) “ దేవుని కుమారుడని ” (Pol. Phil. 12.1), “మనదేవుడు” అని ేసు క్రీ స్ తు ను స బో ధ చాడు (Pol. phil. 12.2, కొన్ని ప్తులు ఈ మాటలను విసర్జ స్ తా యి). డిడాకే క్రీ స్ తు ను “ప్భువు” అని (e.g., Did. 6.2; 8.2; 9.5; 11.8; 14.1; 16.8) “ నీ కుమారుడ�ై న దావీదు యొక్క పరిశుద్మ�ై న ద్రా క్షవల్లి ” అని(అనగా., ప�ై స్, బహుశా “సేవకుడు” కావచ్చు Did. 9.2-3; 10.2-3) స బో ధిస్ తు ది. అలాగే మూడి తల బాప్తి స్మ పేరును కూడా గుర్తి చాలి, “ కుమారుని యొక్కయు, తండ్రి యొక్కయు, పరిశుద్ ధ త్మ యొక్కయు (Did. 7.1-3). బర్నబాస్ క్రీ స్ తు ను సృష్టి యొక్క ఆర భములో ఉంచి ఉన్నతమ�ై న క్రీ స్ తు శాస్్మును కలిగియున్నాడు (Barn. 5.5, ఆది. 1.26కు అనుగుణ గా), ఆయనను “దేవుని కుమారుడు” అని పిలుస్ తా డు (e.g., Barn. 5.9; 7.9; 12.10) అయన అ త్ దిన న్యయాధిపతి అయ్యన్నాడు (Barn. 15.5). 2 క్లె మెంతు లోని ఉన్నతమ�ై న వేదా తశాస్్ము ఆర భ మాటలోనే ఇలా సూచస్ తు ది: “ే సు క్రీ స్ తు దేవుడు అని, సజీవులకు మృతులకు న్యాయాధిపతి అని మనము ఆలోచించాలి” (2 Clem. 1.1). క్రీ స్ తు యొక్క పూర్వ ఉనికి ఆయన శరీరధారిగా వచ్చుటకుము దు “వాస్వకఆత్మ” అయ్యన్నాడు అను విషయములో స్పష్ముగా కనిపిస్ తు ది (2 Clem. 9.5). అయితే, స ఘము ఆర భము ను డి ఉనికిలో ఉన్నది మరియు దేవుడు ఆదియ దు ర టిని సృజించాడు అనునది అ తర్భావము అయ్యన్నది (2 Clem. 14.2). ~ R. P. Martin, and P. H. Davids. Dictionary of the Later New Testament and its Developments. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. కొ దరు ఆదిమ క్రై స్వ ప డితులు మరియు రచయితల జీవితములో క్రీ సతు ్ అను అ శమును గూర్చిన ఈ అద్భుతమ�ై న సారా శములో ప్రా ముఖ్మ�ై న విషయము ఏమిట టే, క్రీ సతు ్ ద�ై వత్వమును గూర్చి వారు ఖచచితమ�ై న రీతిలో నమ్మారు. ేసు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వమును గూర్చిన అత్యంత ఆదిమ ఆలోచన నేడు క్రై స్వ నమ్మకమునకు అనుస ధానముగా ఉన్నదను విషయము మన విద్యరథు ్లను ప్రో త్సహి చాలి- నజరేయుడ�ై న ేసు ద�ై వికమ�ై న దేవుని కుమారుడు, భూమి మీద దేవుని మహిమను ప్త్క్షపరచ, మానవాళిని విమోచించుట కొరకు అయన భూమిమీద ప్త్క్షమయ్యడు.
Made with FlippingBook Learn more on our blog