God the Son, Telugu Mentor Guide

/ 2 8 5

కు మా రు డ�ై న దే వు డు

ఈస దర్భ పరిశీలనలుపట్ణములో ప్జలమధ్ వారు చేయుచున్న పరిచర్లలో ేసు క్రీ సతు ్ యొక్క మానవత్వము యొక్క అ తర్భావములను విద్యరథు ్లు ఆలోచించుటకు రూపొ ద చబడినవి. సిద్ాంతము, వాస్విక ఆత్మీయ పో రాటము మరియు న్యయము ఆమధ్ పట్ణములో వారు చూపవలసిన అనుస ధానములు, మీ విద్యరథు ్లకు మీరు అ శములను బో ధ చుచు డగా మీరు హతతు ్కోవలసిన విషయముల�ైయున్నవి. వారి వ్క్తి గత జీవితములు లేక పరిచర్ల కొరకు ఈ సిద్ాంతము యొక్క ప్రా ముఖ్తను వారు గుర్తి సతా ్రు అని ఊహి చుకోవదదు ్. శిక్షకులముగా మరియు బో ధకులముగా, ేసు వ్క్తి త్వమును గూర్చి దేవుడు మనకు బయలుపరచన విషయములు, పట్ణములోని పేదల మధ్ జీ చుటకు, పని చేయుటకు దేవుడు మనలను పిలచన జీవితములను గూర్చి ఇవ్వబడిన ప్త్క్షత మధ్ స బ ధములను తెలియపరచుట మన బాధ్త అయ్యన్నది. స దర్భ పరిశీలనలను మీ విద్యరథు ్లతో చర చునప్పుడు అట్టి అనుస ధానములను అన్వేష చ డి. ప్తి విధమ�ై న బో ధన, పరిచర్, మరియు అధ్యనములో ప్రా ర్న అత్యంత సమర్వ తమ�ై న శకతు ్లలో ఒకట�ై యున్నది. దానిని ఎన్నడును చన్నచూపు చూడవదదు ్, అలాగే మీ విద్యరథు ్లతో మరియు వారి కొరకు ప్రా ర్థి చుటకు సమయమును ఎల్ప్పుడూ వెదక డి. ఆత్మీయ విద్యరథు ్లు మరియు భవిష్త్ నాయకులు నూతన మెళకువలను పొ దుకొనుటకు, వారి వ్క్తి గత జీవితములలో మార్పు చ దుటకు, ఒక బో ధన లేక ప్త్క్షత యొక్క అర్మును తెలుపుటకు ప్రా ర్న ఏ విధముగా సహాయము చేస దో తెలుపుటకు ఇక్కడ సమయము లేదు. సత్మును గ్హి చుటకు ఒకని మనస్సు మరియు తర్కమును ఉపయోగి చుట, లేక ఒక వాక్భాగము లేక పరిస్థి తిలో దేవుడు చెప్పు విషయములను చూచుటకు పరిశుదధా ్త్మతో పబడి నడిప చబడుట మధ్ భిన్నత్వమ�ై యున్నది. క్రీ సతు ్ను గూర్చి దేవుని వాక్మును బో ధ చుటకు ఆత్మాభిషేకము యొక్క అవసరతను గూర్చి లేఖనములు ఇచ్చు కొన్ని ఉదాహరణలను చూడ డి: 1 యోహాను 2.20-21 - అయితే మీరు పరిశుదధు ్ని వలన అభిషేకము పొ దినవారు గనుక సమస్మును ఎరుగుదురు. [21] మీరు సత్మెరుగనివార�ై న దున నేను వ్రా యలేదు గాని, మీరు దానిని ఎరిగియున దునను, ఏ అబద్మును సత్స బ ధమ�ై నది కాదని రిగి యున దునను మీకు వ్రా యుచున్నాను. 1 యోహాను 2.27 - అయితే ఆయనవలన మీరు పొ దిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బో ధ పనక్కరలేదు; ఆయన ఇచచిన అభిషేకము సత్మే గాని అబద్ము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బో ధ చుచున్న ప్కారముగాను, ఆయన మీకు బో ధించిన ప్కారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు.

 7 పేజీ 81 స దర్భ పరిశీలనలు

 8 పేజీ 85 కౌన్ గ్ మరియు ప్రా ర్న

Made with FlippingBook Learn more on our blog