God the Son, Telugu Mentor Guide
/ 2 8 7
కు మా రు డ�ై న దే వు డ్
మ� స్సుయ మరియు అాందరికీ పరా భువెైన యిేసు ఆయన మరణిాంచాడ్ 3వ పాఠాం, మ� స్సుయ మరియు అాందరికీ పరా భువెైన యిేసు: ఆయన మరణిాంచాడ్ యొక్క సలహాదారున్ గ�ై డ్కు సా్వగతాం . మన పరా భువు శ్మలు, బాధ, మరియు మరణమును గూరిచిన మరముమును గూరిచి గ్హిాంచుటలో విదాయరథా ులకు సహయము చేయుటకు పరా యతినిాంచుట ఈ పాఠాం యొక్క ముఖయ దృష్టి అయుయననిద్. ఆయన మరణము యొక్క అరథా మును త� లుసుకోవలస్న అవసరత, ఈ పాఠాం బయలుపరచు విషయములలో కేాందారా ాంశాం అయుయననిద్. కీ్సతి ు మరణము యొక్క స్వభావము మరియు అరథా మును గూరిచి విభిననిమ�ై న అభిపారా యములను మీరు మరియు మీ విదాయరథా ులు వెాంటనే కనుగొాంటారు. అనేక ఉదఘా ాటనలలో, కొన్ని సతయములు ఉననిపపుట్కీ, వారిన్ లేఖనముల బో ధనల వెలుగులో పర్కిాంచాలన్ మీరు గురితి ాంచవలస్యుననిద్. ఆయన శ్మలు మరియు మరణమును గూరిచిన విభిననిమ�ై న దృష్టి కోణములను మనము ఊరకనే త్స్పడవేయకూడదు లేక దూష్ాంచకూడదు. బదులుగా, బ�ై బిలు వాకయభాగములు స్వయాంగా మనకిచచిన యిేసు మరణమును గూరిచిన సపుషటి మ�ై న అరథా ముల మీద మన పాఠాం దృష్టి పెడ్తుాంద్ అన్ చ� పపువచుచి. విభిననిమ�ై న అభిపారా యములను మీ విదాయరథా ులతో పాంచుకొనుచుాండగా, కొ్తతి న్బాంధన కీ్సతి ు మరణము మీద పెటటి ు ఉదఘా ాటనకు మీరు వీల�ైనాంత సమీపముగా ఉాండ్ట, పాపుల కొరకు అయన పొ ాంద్న పరా తాయమానియ మరణము ( పారా యశిచితతి మరణము, అనగా “మరొకన్ సథా ానములో మరణము”) మీద దృష్టి పెటటి ుటకు పరా యతినిాంచాండి. యి� షయా 53, 1 తిమోతి 2.6, మరియు 1 పేతురు 2.24 వాంట్ వాకయభాగములు కీ్సతి ు మరణమును గూరిచిన ఇట్టి దరశినమును మన పక్షమున, మన కొరకు మరణము అన్ ప్లుసతి ుాంద్ (2 కొరిాంథీ. 5.21న్ కూడా చూడాండి; 1 పేతురు 3.18 సర్వ మానవాళి కొరకు ఆయన మరణమును ఉదఘా ాట్సతి ుాంద్). యిేసు మరణముయొక్క అరథా మును గూరిచి మోనోలిథ్క్ అభిపారా యమును తిరస్కరిాంచు అపొ సతి లుల ఉదఘా ాటనను ప్ లియుాండ్నటలే ు మీ ఉదఘా ాటనను చూచుకోాండి. ఉదాహరణకు, యిేసు మరణము విమోచనను కలిగిసతి ుాంద్; మనము వెలపెట్టి కొనబడియునానిము, సాతాను మరియు పాపము అను బాన్సల సాంత నుాండి దేవున్ సేవకులముగా స్వతాంతురా లముగా జీవిాంచుటకు కొనబడియునానిము (2 కొరిాంథీ. 6.20తో 1 కొరిాంథీ. 7.23; గలత్. 3.13; 4.5; పరా కటన 5.9; 14.3-4). అాంతేగాక, మనము దేవున్తో సమాధానపరచబడియునానిము, ఆయన మీద మనము చేస్న తిరుగుబాటు వలన కలిగిన ఎడబాటు నుాండి పునరుదధి రిాంచబడియునానిము (రోమా. 5.10; 2 కొరిాంథీ. 5.18 21). ఆయన మరణము మనలను పరా భువు ఎదుట పారా యశిచితతి పరచయుననిద్, మన పరిశుదధి దేవున్ యొక్క ఆజఞా లన్నిట్న్ త్రిచి, ఆయన ద�ై విక ఉగ్త శాాంతిాంపజేయుటకు మార్మును స్దధి పరచ, దోషుల�ైన అనుయల మీద కూడా ఆయన కన్కరమును
సలహాదారున్ నోట్సు 3
1 పేజీ 89 పాఠయ పరిచయాం
Made with FlippingBook Learn more on our blog