God the Son, Telugu Mentor Guide
2 8 8 /
కు మా రు డ�ై న దే వు డు
కుమ్మరి పజేస ది (రోమా. 3). ఆయన మరణము ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతు ది (కొలస . 2.13) మరియు క్రీ సతు ్ మన కొరకు పొ దినమరణము వలనమన పాపములు తొలగి చబడినవి (cf. మత్యి 6.12; 9.6; యాకోబు 5.15; 1 యోహాను 1.9). ఆయన మరణము ద్వారా మనము ఇప్పుడు నీతిమ తులముగా ప్కట చబడి, ే సున దు విశ్వాసము ద్వారా దేవునితో సమాధానమును కలిగియున్నాము (రోమా. 5.1). క్రీ సతు ్ మరణము ద్వారా మన కొరకు స పాద చబడిన ఈ ఘనమ�ై న చత్ములతో, మన కొరకు దేవుని కుమారునియొక్క మరణము గూర్చి పలు సరి �ై న జవాబులను ఇచ్చు లక్షణములను మీరు కలిగియు డుట ప్రా ముఖ్మ�ై యున్నది. క్రీ సతు ్ మరణమునకు శ్రా వ్మ�ై న పద్తిని కలిగియు డు విధముగా మీ స భాషణలను రూపొ ద చ డి. మన ప్భువు అనేక విషయములను సాధించియున్నాడు, మరియు మన విద్యరథు ్లు ఈ ప్రా ముఖ్మ�ై న సత్మును గుర్తి ంచి, దానిని గౌర చు విధముగా చేయుట మన లక్ష్మ�ై యున్నది. ఎదావిధిగా, ఈ పాఠములోని ఉద్దే శ్ములను జాగ్త్గా పరిశీ చ డి. మన కొరకు ఆయన శ్మలు మరియు బాధలతో ముడిపడియున్న క్రీ సతు ్లోని ఔన్నత్మును గుర్తి చుటలో అవి మనకు సహాయము చేసతా ్యి. ఈధ్యన ప్భువు మరణముయొక్క ప్త్యమ్నాయ స్వభావము మీద దృష్టి పెడుతు ది, క్రీ సతు ్ మరణములో మన పాలుప పులను గ్హి చు విషయములో, ఆయన ఎదుట మనము సిలువను మోయుటను కొనసాగి చుటలో ఇది చాలా కీలకమ�ై యున్నది. క్రీ సతు ్ అనవసరముగా మరణి చలేదు; మనము కొన్ని వేలసారలు ్ చేసిన కార్ముల కొరకు ఆయన ద�ై వికమ�ై న వ్క్తి త్వము మీద సూట�ై న శిక్షగా ఆయన మరణము ఉన్నది. మన తిరుగుబాటు ,మన అవిధేయత, మన మూర్త్వము, మన కరూ ్రత్వము వలన మన సథా ్నములో ఆయన త డ్రి తిరస్కరణను ఉగ్తను అనుభ చాడు. చాలాసారలు ్, ే సు మరణమును వేదా తశాస్్ సమస్లను గూర్చిన పసలేని స భాషణలుగా మార్చుట, మానవ మనస్సు ఎన్నడును తెలుసుకొనుటకు ఉద్దే చబడని ఆలోచనలను గూర్చిన స భాషణలుగా మార్చుట సాధ్మే. లేఖనము యొక్క స్పష్మ�ై న. సూట�ై న అర్మును హతతు ్కొనుటకు బదులుగా, “ప్రా యశ్చిత్ము” మరియు “నీతిమ తులుగా తీర్చుట” వ టి పెద్ పెద్ పదములను ఉపయోగిసతూ ్ క్రీ సతు ్ హి సలు మరియు హత్లో మన నిజమ�ై న నిర్క్ష్మును దాచుకు టాము. వాస్వానికి, దేవుని ఎదుట మన వ్క్తి గత దోషము వలన ఆయన వె ట్రు కలు పెరకబడినవి, ఆయన ముఖము మీద కొట్బడెను, మరియు ఆయన వీపును కొరడా దెబ్బలు చీల్చాయి.
2 పేజీ 90 ధ్యన
Made with FlippingBook Learn more on our blog