God the Son, Telugu Mentor Guide

2 9 0 /

కు మా రు డ�ై న దే వు డు

సత్మును స్పష్తతోను, తాజాగాను పరిచయ చేయుట మన లక్ష్మ�ై యు డాలి, తద్వారా ప్భువు వారి ఎదుట సిలువవేయబడినవానిగా కనుపరచబడుటను మన విద్యరథు ్లు కనుగొనాలి. రక్షణ మరియు శిష్రికాము కొరకు క్రీ సతు ్ మరణము యొక్క అ తర్భావములను నిర్క్ష్ము చేయుట సాధ్ము అని గలతీయులను పౌలు గద్ది చుట సూచసతు ్ ది. (గలతీ. 3.1 - ఓ అవివేకుల�ైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్మపెట్టె ను? సిలువవేయబడినవాడ�ై నటటు ్గా ేసు క్రీ సతు ్ మీ కన్నుల దుట ప్దర పబడెనుగదా!.) మొదటి వీడియో భాగములో ఇవ్వబడిన క్రీ సతు ్ మరియు ఆయన మరణమునకు స బ ధించినకొన్నిస క్లి ష్మ�ై నప్కటనలకు జవాబులను క దిప్శ్నలు తెలియజేసతా ్యి. సిలువ మీద క్రీ సతు ్ మరణము యొక్క అర్ము మరియు విధానమును గూర్చి కరొ ్త్ నిబ ధన వివరణలో, ఈ మాడ్యల్ లోని ఈ భాగములో మీరు మీ విద్యరథు ్లకు అర్ము అగునటలు ్ చేయు మరియు చర చు విభిన్నమ�ై న ప్రా ముఖ్మ�ై న రూపకములు కూడా ఉన్నాయి. 2 కొరి థీ. 5.14-6.2 మరియు రోమా. 3.24-26తో సహా అనేక చోట్ ఈ మాదిరులు వ్క్పరచబడినవి. రోమా. 6.1-11 ఆయన మరణములో మన పాలుప పులు, మన శరీరమును చ పుకొనుట, నూతన జీవితము జీ చుటలో వ్క్పరచబడిన ఆయన పునరుతథా ్నములో మనము పాలుప చుకొనుచున్నాము అని చెబుతు ది. క్రీ సతు ్మరణముయొక్కస్వభావమును గూర్చినముఖ్మ�ై నకరొ ్త్నిబ ధనచత్ములను, ఈ సారా శము అ ద చు ప్యోజనములను మీ విద్యరథు ్లు అర్ము చేసుకొనునటలు ్ ఈ స భాషణను మీరు ఉపయోగి చాలి. తరువాత భాగములో, ఈ చత్ములను మరి త లోతుగా, వాటి చారిత్రి క సథా ్నమునకు అనుగుణ గా పరిగణి చబడతాయి. ఈ భాగములో సిలువ మీద క్రీ సతు ్ చేసిన కార్ము యొక్క ప్యోజనములతో ముడిపడియున్న చత్ము యొక్క గొప్పతనమును అర్ము చేసుకొనుటలో మీరు మీ విద్యరథు ్లకు సహాయము చేయాలి. యౌవ్వన వేదా తవేత్లు చేయు కుద చుట ( సమస్మును ఒకే దువుగా కుద చుట) మరియు మర్యదలేకు డా ఉ డుట (భిన్నాభిప్రా యాలుగలవారి మాటలు వినుటలో విఫలమగుట) వ టి విషయములతో మనము జాగ్త్వహి చాలి. వారు ఉదారవాదులుగా ఉ డునట్ లు (సమస్లోని ఒక ప్క్క మాత్మే చూడకు డా), తీర్పును నిదా చువారిగా ( అన్ని పక్షములు వినువరకు) ఉ డునటలు ్ వారిని సిద్పరచుటకు ప్య చాలి.

 4 పేజీ 105 విద్యర్థు ల ప్శ్నలు మరియు ప్త్యత్రము

 5 పేజీ 121

విద్యర్థు ల అనువర్న మరియు భావములు

Made with FlippingBook Learn more on our blog