God the Son, Telugu Mentor Guide

/ 2 9 1

కు మా రు డ�ై న దే వు డు

లేఖనములో క్రీ సతు ్ ప్రా యశ్చిత్ కార్మును గూర్చిన బ�ై బిలు అభిప్రా యము యొక్క ఔన్నత్ము యొక్క చక్కటి సారా శమును L. L. Morris అ ద చుచున్నాడు. క్రీ స్ తు ప్రా యశ్చిత్ కార్మును అనేక కోణముల ను డి చూడవచ్చు (యోహాను 8.34), అయితే క్రీ స్ తు వారిని స్వత త్రు లను చేశాడు (గలతీ. 5.1). వారు ఆదాము పాపములో పట్ టు బడ్ డా రు: ‘ఆదాములో అ దరూ మరణించియున్నారు’ (1 కొరి థీ. 15.22). అయితే క్రీ స్ తు మన పాపముల నిమిత్ము మరణి చాడు (1 కొరి థీ. 15.3) మరియు ఆదాము పాపము యొక్క ప్భావములు ప్తిఘట చబడినవి (రోమా. 5.12-21). పాపులు తీర్పును పొ దవలసియున్నారు, ఇక్కడ కలుగు తీర్పు (రోమా. 1.24, 26, 28) మరియు యుగా తములో తీర్పు (రోమా. 2.16), అయితే క్రీ స్ తు న దున్నవారికి ఏ శికషావిధి లేదు (రోమా. 8.1). మనము పాప నియమమునకు బ దీలమ�ై యున్నాము (రోమా. 7.23), అయితే మరొక కోణము ను డి ధర్మశాస్్ క్రి యల ద్వారా ఏ ఒక్కరూ నీతిమ తులుగా తీర్చబడరు (రోమా. 3.20). అయితే మనము ధర్మశాస్్ము ను డి స్వత త్రు లమ�ై య్యము, మనలను బ ధకములో ఉంచినదాని కొరకు చచచినవారమ�ై యున్నాము (రోమా. 7.4). మరియు దేవుని ఉగ్త పాపుల మీదికి వస్ తు ది అను విషయమును ఆధునిక వేదా తశాస్్ము నిర్క్ష్ము చేస్ తు ది, కాని క్రొ త్ నిబ ధనలో ఇది స్పష్ముగా ఉన్నది (లూకా 3.7; యోహాను 3.36; రోమా. 1.18; 2.5; మొ.). అయితే ఆ ఉగ్తను ేసు పాపుల ను డి దూరము చేశాడు అను బో ధన కూడా ఉన్నది (1 థెస్స. 1.10; 5.9). ప్రా యశ్చిత్మునకు అర్ము కూడా ఇదే (రోమా. 3.25; 1 యోహాను 2.2). మరణము అను దుష్ యజమాని ను డి (రోమా. 6.23) క్రీ స్ తు మనలను స్వత త్రు లను చేశాడు (రోమా. 5.17; 1 కొరి థీ. 15.52-57). శరీరము దుష్మ�ై నది (గలతీ. 5.19-21; ఎఫెస. 2.3), అయితే క్రీ స్ తు నకు చ దినవారిలో అది సిలువవేయబడి ది (గలతీ. 5.24). ఈ లోకములోని జీవితములో ఎ తో వ్ర్త ఉన్నది, కాని క్రై స్వులు దాని ను డి విమోచించబడిరి (రోమా. 8.20-23); వారి జీవితములు వ్ర్ము కావు (1 కొరి థీ. 15.58; ఫిలిప్ . 2.16). ‘లోకము’ క్రీ స్ తు కు వ్తిరేకముగా ఉన్నది (యోహాను 7.7; 15.18), అయితే ఆయన దానిని అధిగ చాడు (యోహాను 16.33). పాపుల గతి ఘోరమ�ై నది, కాని క్రీ స్ తు తన ప్రా యశ్చిత్ మరణము ద్వారా తన ప్జలను రక్షిచాడు. ~ L. L. Morris. “Atonement.” New Dictionary of Theology . S. B. Ferguson, ed. (electronic ed.). Downers Grove, IL: InterVarsity Press, 2000. p. 55. సిలువ మీద కిసతు ్ చేసిన కార్ము యొక్క పలు కోణములను, లోత�ై న బ�ై బిలు రూపకములను గూర్చిన స భాషణలో మీవిద్యరథు ్లకు సహాయము చేయ డి, మరియు ఆ అర్ములను వారి విశేషమ�ై న జీవిత పరిస్థి తులకు అనువర్తి చుటకు ప్య చ డి.

Made with FlippingBook Learn more on our blog