The Kingdom of God, Telugu Mentor Guide

/ 1 0 7

దే వు ని రా జ్ ము

d. 1 థెస్స. 4.13-15లో నిద్రి చుట అను రూపకము మూడు సారలు ్ ఉపయోగి చబడి ది.

e. ప్రా ణము నిద్రి చుట ఈ రూపకమును అక్షరాల మరణము తరువాత మరియు పునరుతథా ్నమునకు ము దు ప్రా ణము నిద్రి చుచున్నది అన్నటలు ్ అనువదిసతు ్ ది.

3. ఈ అభిప్రా యము నమ్మదగినదేనా? ఇది ఒక సరళమ�ై న అభిప్రా యమే, కాని దీనిలో కొన్ని తీవ్మ�ై న సమస్లు ఉన్నాయి.

a. ప్రా ణము మరణమును జయిసతు ్ ది అని, మరియు మనము ఏక భాగము గాక (శరీరము-ప్రా ణము-ఆత్మ), ప్రా ణము మరియు శరీరము భిన్నమ�ై నవి అని బ�ై బిలు సూ చుచున్నటలు ్ అనిపిసతు ్ ది. b. మరణము తరువాత వ్క్తి గత స్పృహగల ఉనికిని గూర్చి బ�ై బిలు అనేక చోట్ బో ధిసతు ్ ది. (1) ధనికుడు మరియు లాజరు, లూకా 16.19-31 (2) సిలువ మీద దొ గతో ేసు పలికిన మాటలు, “నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరద�ై సులో ఉ దువు,” లూకా 23.43 (3) ేసు తన సొ త ప్రా ణమును దేవునికి అప్పగి చుట, లూకా 23.46 (4) విడచి క్రీ సతు ్తో కూడా ఉ డాలని పౌలు చూపిన ఆశ, ఇదిమరణము తరువాత క్రీ సతు ్తో స్పృహగల సహవాసమును సూచిసతు ్ ది, ఫిలిప . 1.23. c. శరీరములో లేకపో వుట ప్భువుతో ఉ డుట అయ్యన్నది, అనగా ఆయనతో సహవాసము చేయుట అయ్యన్నది అని సూ చు వాక్భాగములను మనము తీవ్ముగా పరిగణి చాలి, 2 కొరి థీ. 5.8.

4

C. పర్గె టరీ లేక తాత్కాలిక స్లముగా మధ్ స్థి తి

1. మరణమును గూర్చి కాథలిక్ అభిప్రా యము యొక్క ఆకారము

Made with FlippingBook flipbook maker