The Kingdom of God, Telugu Mentor Guide

/ 1 8 7

దే వు ని రా జ్ ము

క్రీ స్ తు లో ముప -మూడు ఆశీర్వాదములు (కొనసాగి పు)

15. వి శ్వాసి ేసు క్రీ సతు ్ అను బ డ మీద నాటబడెను – 1 కొరి థీ. 3.9-15. విశ్వాసి క్రీ సతు ్ అనే బ డ మీద నిలువబడి దాని మీద అతని/ఆమె క్రై స్వ జీవితమును అతడు/ఆమె కటటు ్కొనును. 16. వి శ్వాసి ేసు క్రీ సతు ్కు దేవుడిచ్చు బహుమతి – యోహాను 17.6,11,12, 20. ఆతడు/ఆమె ేసు క్రీ సతు ్కు త డ్రి యొక్క ప్రే మ కానుక. 17. వి శ్వాసి క్రీ సతు ్లో సున్నతి పొ దెను – కొలస్సి. 2.11. అతడు/ఆమె పాత పాపపు స్వభావము యొక్క శక్తి ను డి విడుదల పొ దెను. 18. వి శ్వాసి పరుశుద్ రాజుల�ైన యాజక సమూహములో పాలివారిగా చేయబడెను – 1 పేతురు. 2.5,9. అతడు/ఆమె ప్ధాన యాజకుడ�ై న క్రీ సతు ్తో కలిగియున్న అనుబ ధ వలన అతడు/ఆమె యాజకునిగా ఉ డెను మరియు క్రీ సతు ్తో కలిసి భూమి మీద రాజ్ము చేయును. 19. వి శ్వాసి ఏర్పరచబడిన వ శమును, పరిశుద్ జనమును, దేవుని సొ త్త న ప్జలున�ై యున్నారు – 1 పేతురు. 2.9. ఇది నేటి తర లోని విశ్వాసుల యొక్క గు పు. 20. వి శ్వాసి పరలోక పౌరుడు – ఫిలిప . 3.20. కాబట్టి అతడు/ఆమె భూమి మీద అతని/ఆమె జీవిత విషయ లో పరదేశి అని పిలువబడును (1 పేతురు. 2.13), మరియు పరలోక లో అతని/ఆమె నిజ గృహమును నిత్ము అనుభ చును. 21. వి శ్వాసి దేవునియొక్క కుటు బము మరియు గృహముమ�ై యున్నాడు – అతడు/ ఆమెకేవల నిజమ�ై న విశ్వాసులు ఉన్న దేవుని “కుటు బ ”లో సభ్యల�ైయున్నారు. 22. వి శ్వాసి పరిశుదధు ్లయొక్క సహవాస – యోహాను 17.11, 21-23. అతడు/ఆమె ఒకరితో ఒకరు విశ్వాసుల యొక్క సహవాస లో భాగ గా ఉ డవచ్చు. 23. వి శ్వాసి పరలోక సహవాస లో ఉ డెను – కొలస్సి. 1.27; 3.1; 2 కొరి థీ. 6.1; కొలస్సి. 1.24; యోహాను. 14. 12-14; ఎఫెస. 5.25-27; తీతు. 2.13. అతడు/ ఆమె ఇప్పుడు జీవ లోను, సథా ్యిలోను, సేవలోను, శ్మపొ దుటలోను, ప్రా ర్నలోను, క్రీ సతు ్ వధువుగా ఇవ్వబడుటలోను, క్రీ సతు ్ యొక్క ర డవ రాకడను గూర్చిన ఆశలోను క్రీ సతు ్తో పాలివారిగా ఉన్నారు. 24. వి శ్వాసికి దేవుని యొద్కు ప్వేశ కలదు – ఎఫెస. 2.18. అతనికి/ఆమెకు తమ ఆత్మీయ ఎదుగుదలలో సహాయపడునటలు ్ సహాయపడు దేవుని కృపలోనికి ప్వేశ ఉ ది, మరియు అతనికి/ఆమెకు త డ్రి యొద్కు నిరాట కమ�ై న ప్వేశ ఉ ది (హెబ్రీ . 4.16).

Made with FlippingBook flipbook maker