The Kingdom of God, Telugu Mentor Guide
1 8 8 /
దే వు ని రా జ్ ము
క్రీ స్ తు లో ముప -మూడు ఆశీర్వాదములు (కొనసాగి పు)
25. వి శ్వాసి దేవునియొక్క “మరి త” శ్ద్లో ఉ డెను – రోమా. 5. 8-10. అతడు/ఆమె దేవుని ప్రే మకు (యోహాను 3:16), దేవుని కృపకు (ఎఫెస. 2.7-9), దేవుని శక్తి కి (ఎఫెస. 1.19), దేవుని నమ్మకత్వమునకు (ఫిలిప . 1.6), దేవుని శా తికి (రోమా. 5.1), దేవుని ఓదార్పుకు (2 థెస్స. 2.16-17), మరియు దేవుని విజఞా ్పనకు (రోమా. 8.26) పాత్రు ల�ైయున్నారు. 26. వి శ్వాసి దేవుని సొ త్త యున్నాడు – ఎఫెస. 1.18. అతడు/ఆమె క్రీ సతు ్కు త డ్రి యొక్క బహుమాన . 27. వి శ్వాసి యొద్ స్వయ గా దేవుని యొక్క సొ తతు ్ మరియు దేవుడిచ్చు సమస్ ఉ డెను – 1 పేతురు. 1.4. 28. వి శ్వాసికి ప్భువులో వెలుగు ఉ డెను – 2 కొరి థీ. 4.6. అతడు/ఆమె యొద్ ఈ వెలుగు మాత్మే లేదుగాని, ఆ వెలుగులో నడవవలెనని ఆజఞా ్ప చబడెను. 29. వి శ్వాసి ముఖ్ముగా త డ్రి , కుమార, పరిశుదధా ్త్మలతో ఐక్పరచబడెను - 1 థెస్స. 1.1; ఎఫెస. 4.6; రోమా. 8.1; యోహాను 14.20; రోమా. 8.9; 1 కొరి థీ. 2.12. 30. వి శ్వాసి ఆత్మ యొక్క నిజాయితీగల లేక ప్థమ ఫలములతో ఆశీర్వద చబడెను – ఎఫెస. 1.14; 8.23. అతడు/ఆమె ఆత్మ మూలముగా జ ్మించెను (యోహాను 3.6), మరియు ఆత్మ ద్వారా బాప్తి స్మము పొ దెను (1 కొరి థీ. 12:13), ఇది విశ్వాసి క్రీ సతు ్ శరీర లోనికి జతపరచబడి “క్రీ సతు ్లోనికి” ప్వే చు పరిశుదధా ్త్మ యొక్క కార్ము, కాబట్టి దీని ద్వారా అతడు/ఆమె క్రీ సతు ్ కలిగియున్నవాటన్నిటిలో పాలివాడు. శిష్యడు ఆత్మను కలిగియు డి (రోమా. 8.9), నిత్ భద్తపొ దుటకు ఆత్మచేత ముద్రి పబడి (2 కొరి థీ. 1.22), అతని పరిచర్ ద్వారా అతడు నివస చు హృదయ లో శక్తి ని మరియు ప్భావమును పు ఆత్మ చేత పబడియు డెను (ఎఫెస. 5.18). 31. వి శ్వాసి మహిమపరచబడెను – రోమా. 8.18. అతడు/ఆమె ే క దేవునియొక్క అన తమ�ై న కథలో పాలివారగుదురు. 32. వి శ్వాసి దేవునిలో స పూరణు ్డు – కొలస్సి. 2.9, 10. అతడు/ఆమె క్రీ సతు ్ ఏమ�ై యు డెనో అ తటిలో పాలివారగుదురు. 33. వి శ్వాసి ప్తి ఆత్మీయ ఆశీర్వాదమును కలిగియు డును – ఎఫెస. 1.3. ఇ తకు ము దు 32 దువులలో చెప్పబడిన నిధులన్ని “ఆత్మీయ ఆశీర్వాదములన్ని” అనే ఈ పదములో ఇమిడియు డెను.
Made with FlippingBook flipbook maker