The Kingdom of God, Telugu Mentor Guide

2 4 8 /

దే వు ని రా జ్ ము

స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)

మధ్ భేదములు మరియు అన�ై క్తను నెలకొల్పితే, అట్టి ది దాని ఉద్దే శమును నేరవేర్చినటలు ్ కాదు. పనిచేయు స్లములో యదార్మ�ై న సమాజము ఏర్పడునటలు ్ అభివృద్ధి పనిలో పాలుపొ దువారు చూడాలి.

7.2 అభవృద్ధి

పనులు అనునవి సువార్ సత్యములను వెల్డిపరచగలగాలి

వివరణ కేవల మాటతోను నాలుకతోను కాక, “క్రి యతోను సత్ముతోను” ప తము అని 1 యోహాను 3:18 మనకు హెచ్చరిసతు ్ ది. క్రీ సతు ్ యొక్క ప్రే మ “ఆత్మలకు” మాత్మే కాదు స పూర్ వ్కతు ్లకు ఇవ్వబడి ది. అభివృద్ధి కార్క్మములు నిస్సిగగు ్గా స పూర్ వ్క్తి కి పరిచర్ చేయాలి మరియు మాదిరిగా సువార్ సేవ కూడా చేయాలి. ప్జలను, కుటు బములను, మరియు/లేదా సమాజములు క్రీ సతు ్ యొక్క ప్రే మ మరియు శ్ద్ను అనుభ చునటలు ్ చేయుట ద్వారా అభివృద్ధి పని అనేది రాజ్మునకు సూచనగా పనిచేసతు ్ ది. అభివృద్ధి పనులు చేయువారు క్రీ సతు ్ను అన్యన్ముగా ఎరిగియు డి ఆయన ప్రే మను ఇతరులకు ప చగలిగేవారిగా ఉ డాలని ఇది సూచిసతు ్ ది. తాత్పర్ములు • అభివృద్ధి పథకములు మానసిక, భౌతిక, సామాజక లేదా ఆర్ధి క అభివృద్ధి ని ఉద్ ఘా ట చవచ్చు. అభివృద్ధి పనిచేయువారికి మానవ అవసరతలోని ప్తి కోణము కూడా ప్ముఖ్మే. ప్జల ెడల అభివృద్ధి పనులు చేయువారి ప్రే మ క్రి యారూపము దాల్చినప్పుడు, ప్జలు “మీసత్ క్రి యల ను చూచి పరలోకమ దున్న మీ త డ్రి ని మహిమపరచునటలు ్” (మత్యి 5:16) చూడడ వారి పై ఉన్నది. • అభివృద్ధి కార్ములు చేయువారు క్రీ స్ తు శిష్యలను పరిపక్వతలోనికి నడిప చాలి, వీరు ఆత్మీయ ఎదుగుదలలో ము దుకు సాగుతూ ఉ డాలి. మనము ఎవరమ�ై యున్నమో అనేది మనము చేసేదాని క టే ప్రా ముఖ్మ�ై యున్నది. అభివృద్ధి పనులు చేయువారు క్రీ సతు ్ ప్రే మలో జీ చుటకు క్రి యాశీల గా చూచుచు డగా మరియు ఆయన ఆత్మను వినుచు డగా మాత్మే, వారు కలిసి పనిచేసతు ్న్న వారితో ఆయన ప్రే మను ప చుకొనగలుగుతారు. • తమసొ తభౌతిక,మానసిక, భావోద్వేగ,మరియు ఆత్మీయఆరోగ్ముమరియు అభివృద్ధి లో కూడా అభివృద్ధి పనులు చేయువారు శ్ద్ను పొ దుకోవాలి. మానవ అవసరతతో వ్వహరిసతు ్న్నప్పుడు అభివృద్ధి పనులు చేయువారు విశిష్మ�ై న ఒత్తి ళలు ్ ఎదుర టూ ఉ టారు. వారు సేవిసతు ్న్న ఆ ప్జల యొక్క

Made with FlippingBook flipbook maker