The Kingdom of God, Telugu Mentor Guide
/ 2 4 9
దే వు ని రా జ్ ము
స ాంత త్్యము, పరిపూర్త, మరియు న్యయము పట్ ప్జలను బలపరచుట (కొనసాగి పు)
అభిరుచులకు మరియు వారు ప్రా తినిధ్యం వహిసతు ్న్న స స్కు మధ్ నిలువబడి, ఈ ర డితో గుర్తి పుపొ దినవార�ై , వారు ఒక విధమ�ై న ఒత్తి డికి లోనౌత టారు (Hiebert 1989, 83 చూడ డి). భౌతిక, భావోద్వేగ లేదా ఆత్మీయ విస్ఫో టన అనేది ఎప్పుడ�ై నా జరగవచ్చు. కాబట్టి , ఇతరుల యొక్క అవసరతలకు వారు ప్భావ త గా పరిచర్ చేయునటలు ్గా తమ సొ త ఆరోగ్మును సరిగా కాపాడుకొనుటకు సరిపడే సమయమును ఏకాగ్తను ఇచ్చుట అభివృద్ధి పనులు చేయువారికి చాలా ప్రా ముఖ్యం. • అభివృద్ధి పనులు చేయువారు సౌవార్తీ కరణ మరియు పరిచర్ల పట్ అవగాహన ె డల ప్త్యకమ�ై న శిక్షణ పొ దినవార�ై యు డాలి. అభివృద్ధి కార్క్మములు మరియు సౌవార్తీ కరణ అనేవి ఒకదానితో నొకటి వెనువె ట జరుగుతూ ఉ డాలని క్రై స్వ అభివృద్ధి కార్కర్లు సాధారణ గా భావిసతు ్ టారు, కానీ వీరు కొన్ని చోట్ సౌవార్తీ కరణలో అసలు తర్ఫీదు లేనివారిగానే ఉ టున్నారు (చూడ డి Hoke మరియు Voorhies 1989). తమ సొ త అభివృద్ధి కార్క్మములలో తర్ఫీదు పొ దుటతో పాటుగా అభివృద్ధి కార్మికులు పరిచర్లు మరియు నిర్వాహణ అనువాటియ దు కొ త తర్ఫీదును కూడా పొ దియు డాలి (చూడ డి Pickett మరియు Hawthorne 1992, D218-19), ఎ దుక టే వారి ద�ై న దిన చర్లలో వీటి అవగాహన కూడా అవసర . వివరణ పరిపూర్త మరియు పరిశుద్త అనేవి విడదీయలేని భావనలు. అభివృద్ధి పని నిర్వహి చబడుతున్న విధముకు అది మార్పును తీసుకురాగలిగే సామర్్యతప�ై ఎ తో ప్భావము చూపుత ది. అభివృద్ధి పని ప్జలయొక్క పరిపూర్త, బాగు, స క్ష మముకు పాటుపడాల టే, మాటయ దు మరియు క్రి యయ దు యదార్తను కాపాడుకొనుటకు ప్త్యక శ్ద్ తీసుకొనవలసి ఉ టు ది. తాత్పర్ములు • అభివృద్ధి పథకములు అనునవి ఉన్నతమ�ై న న�ై తిక ప్మాణాలు కలిగియు డాలి. అవసరమ�ై న నిధుల కొరత లేదా మనుష్యల కొరత మరియు అత్వసర మానవ అవసరత యొక్క ఒత్తి ళలు ్ పథకములను మనము వృద్ధి పరచి నిర్వహి చే విధములో “కోతలు” విధ చునటలు ్ కొన్నిసారలు ్ మనకు శోధన కలుగవచ్చు. ఈ శోధనను ఎదిరి చాలి. మన విధానము ను డి మన ఉత్పత్తి ని కృత్రి మ గా విడదీయకూడదు. అభివృద్ధి పథకములు అనేవి ప్భుత్వమునకు, 7.3 అభవృద్ధి కార్యములు అనేవి నిందారాహిత్యంగా ఉండాలి
Made with FlippingBook flipbook maker