The Kingdom of God, Telugu Mentor Guide
/ 2 9 7
దే వు ని రా జ్ ము
అ ను బ ం ధ ం 4 0 ఆత్మీయ సేవను పరీక్ష చేసుకునే పట్టి క రెవ. డా. డాన్ ఎల్. డేవిస్
1. రక్షణ : ఈ వ్క్తి సువార్ను నమ్మాడా, ేసును సొ త రక్షకునిగా అ గీకరి చాడా, బాప్తి స్మము పొ దాడా, మరియు మన స ఘములో సభ్యునగా చేరాడా? 2. వ్క్తి గత నిజాయితీ : వారు దేవునితో నడచుచున్నారా, వారి వ్క్తి గత జీవితములో ఎదుగుచున్నారా, మరియు వారి కుటు బము, పని, మరియు సమాజములో నమ్మకముగా ఉన్నారా? 3. లోకములో సిద్పరచబడుట : ఇతరులకు బో ధ చునటలు ్ అతడు దేవుని వాక్మును ఎ తగా ఎరిగియున్నాడు? 4. మన స ఘము యొక్క మద్తు : వారి హాజరు ద్వారా వారు స ఘమునకు మద్తునిసతా ్రా, నాయకులూ మరియు సభ్యల కొరకు ప్రా ర్థి సతా ్రా, మరియు ఆర్ధి క సహాయమును ఇసతా ్రా? 5. అధికారమునకు విధేయుల�ైయు డుట : ఈ వ్క్తి ఆన దముతో ఆత్మీయ అధికారమునకు ఒప్పుకు టాడా? 6. ఆత్మీయ వరములను గుర్తి చుట : సేవ చేయుటకు ఈ వ్క్తి దగ్ర ఏ వరములు, తలా తులు, సామర్్యములు, లేక ప్త్యక వనరులు ఉన్నాయి, మరియు ఇప్పుడు పరిచర్ కొరకు వారు కలిగియున్న ప్త్యక భారము ఏమిటి? 7. ప్స్ తు తఅ దుబాటు : శరీరమును కటటు ్టకు వారిని ఒక పని మీద ఉపయోగి చుకొనుటకు వారి ఒక పనిని స కరి చుటకు సిద్ గా ఉన్నారా? 8. నాయకులమధ్ పరపతి : కరొ ్త్ నాయకత్వ పాత్ కొరకు ఈ వ్క్తి యొక్క సిద్పాటును గూర్చి ఇతర నాయకులు ఏమనుకు టున్నారు? 9. పూర్తి చేయుటకు కావలసిన వనరులు : ఈ పాత్ కొరకు నియ చబడితే, పనిని ముగి చుట కొరకు వారికి ఎలా టి తర్ఫీదులు, వనరులు, మరియు సలహాలు వారికి కావాలి? 10. అధికారికముగా ప పుట : ఈ వ్క్తి ని ఈ పని కొరకు లేక ప్రా జెకటు ్ కొరకు నియ చామని ఎప్పుడు మరియు ఎలా ఇతరులకు తెలియజేయాలి? 11. సమయము మరియు చేరు తేది : అ తేగాక, ఈ పని కొరకు ఈ వ్క్తి ని నియమిస్తే , వారు పనిని ఎప్పుడు ఆర భిసతా ్రు, మరియు ఎ త కాల తరువాత వారి పనిని మనము విశ్లే ష చవచ్చు. 12. విశ్లే షణ మరియు మరలా-ప పుట : ఆ వ్క్తి యొక్క ప్దర్శనను మనము ఎప్పుడు విశ్లే ష చుతాము, మరియు స ఘములో వారియొక్క నాయకత్వ పాత్లో తరువాత అడుగులను ఎప్పుడు నిరథా ్రిసతా ్ము?
Made with FlippingBook flipbook maker