The Kingdom of God, Telugu Mentor Guide
2 9 8 /
దే వు ని రా జ్ ము
అ ను బ ం ధ ం 4 1 21వ శతాబ్పు శిష్యున యొక్క ప్రొ ఫ�ై ల్ రెవ. డా. డాన్ ఎల్. డేవిస్
1. అతడు/ఆమె ప్భువుతో సన్నిహిత సంబంధమును అనుభవిసతా ్రు (యోహాను 10.1-6; 15.12-14). a. క్రీ స్తే ప్భువుగా ఆయనకు షరతులు లేకు డా అ దుబాటులో ఉ టారు (పరిశుదధా ్త్మతో పబడుట) b. దర్శనములో, స్వభావములో, మరియు సేవలో ఆయన వలె మారుటకు మరిఎక్కువగా ఆకలిగొని యు డుట c. వ్క్తి గత ఆరాధన, ధ్యన , మరియు ప్రా ర్నతో కూడిన బలమ�ై న ఆత్మీయ జీవితము కలిగియు డుట d. సతు ్తి, ఆరాధన, మరియు వేడుక గల జీవన శ�ై లి కలిగియు డుట e. క్రీ సతు ్లో దేవుని యొక్క నడిప పు మరియు సహాయ మీద నిలకడగల నమ్మిక f. అతని/ఆమె శరీర , మనస్సు, మరియు ఆత్మ అను మ దిరములో దేవుని మహిమపరచుట 2. అతడు/ఆమె క్రీ సతు ్ మరియు ఆయన రాజ్యమును గూర్చి బ�ై బిల్ దర్శనముప�ై న నమ్మికయుంచుతారు (యోహాను 8.31-32). a. పరిశుద్ లేఖనములను స్పష్ముగా అర్ము చేసుకొనుట (అనగా దాని అ శాలను, చరిత్ను, మరియు ముఖ్ నియమాలను) b. జీవితమును దేవుని దృష్టి కోణములో పరిశీలన చేసతూ ్, జీవితమును దేవుని దృష్టి లో ను డి చూచుట c. విశ్వాసము యొక్క మూలముప�ై ఆధారపడియు డుట, వాటిని ప చుకొను మరియు ప్తి చు శక్తి కలిగియు డుట d. సత్ వాక్ము సరిగా విభజించుటలో ఎదుగుచున్న సామర్్యము (అనగా వినుట, చదువుట, అధ్యన , వల్లి క మరియు ధ్యన ) e. ప్తి ఆట కములో విశ్వాసమును సమర్థి చు శక్తి బలపడుట 3. అతడు/ఆమెస్వభావంమరియు జీవన శ�ై లి ద్వారా ఇంటి దగ్ర, ఉద్యోగములో, మరియు సామజములో ద�ై విక జీవితమును జీవించుట (యోహాను 17.14-23). a. భాష, పరిశుద్త, స్వభావ , విశ్వాస , మరియు నడవడికలో ప్భువునకు యోగ్యంగా నడచుట
Made with FlippingBook flipbook maker