The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 2 9

దే వు ని రా జ్ ము

సతు ్తి కే ద్ముగా ఉ డు పునర్నిర చబడిన లోకములో తనతో నివస చుటకు ప్జల శేషమును స పాద చుకొనుటకు ఆయన కలిగియున్న నిరథా ్రణలో ను డి వెలువడుత ది. వీడియోలోని మొదటి భాగమును అర్ము చేసుకొనుటలో, బో ధ చబడిన విషయములన్నిటికి ఈ అ శమును నేపథ్ముగా కలిగియు డుట కీలకమ�ై యున్నది. రక్షణ అను అద్భతమును, అనగా, తిరస్కరి చబడిన మరియు తృణీకరి చబడిన సార్వభౌమ స్వత త్రు డ�ై న దేవుడు, మొదటి మానవ జ ట చూపిన అవిధేయత తరువాత కూడా ఆయన మహిమ కొరకు వారిని తిరిగి తన పరిపాలనలోనికి తెచ్చుటకు నిశ్చయత కలిగియున్నాడు అను విషయమును పూర్తి గా మెచ్చుకొనుటకు ఈ నేపథ్ము కీలకమ�ై యున్నది. దేవుని స్వాత త్్యము, అపవాది మరియు ఆదాము హవ్వల తిరుగుబాటును గూర్చిన చర్చలో కొన్ని కఠినమ�ై న విషయములు వెలుగులోనికి వసతా ్యి. ఆయన సృష్టి ఆయన పరిపాలన సవాలు చేసినప్పటికీ, విశ్వములోని సమస్ము మీద, ఆయన చేసిన సమస్ము మీద దేవుడ�ై న ెహోవా తన సార్వభౌమత్వమును తిరిగి స పాద చాడు అని ఈ పాఠములో ఉదఘా ్ట చుట చాలా ప్రా ముఖ్మ�ై యున్నది. దేవుడు సన్నివేశముల మీద ఆయన స పూర్ నియ త్ణను ఎన్నడును ఏ శక్తి గాని, అధికారమునకుగాని అప్పగి చలేదు. ఆయన చిత్మును సూటిగా వ్తిరేకి చు స దర్ములలో కూడా, ఆయన ఒక కార్మునకు ప్ధానమ�ై న కారణము కానప్పటికీ, ఆయన అనుమతి లేకు డా ఏమియు జరగదు. దీనిని అర్ము చేసుకొనుట కష్మ�ై నను, దుష్త్వము కూడా దేవుడు నియమి చిన పరిమితులలో పని చేసతు ్ ది మరియు ఆయన అనుమతితోనే ఉనికిలో ఉ టు ది. దేవుడు నియ చిన పరిమాణములను మరియు పరిమితులను దుష్త్వము మరియు తిరుగుబాటు దాటిపో లేదు (యోబు 1; 1 కొరి థీ. 10.13). అపవాది యొక్క తిరుగుబాటు, ఆదాము హవ్వల పతనమును కూడా ఆయన ఉన్నతమ�ై న రాజ్ ఉద్దే శ్ముల కొరకు దేవుడు అనుమ చిన ఒక కార్ము వలె మనము చూడవచ్చు. అయినప్పటికీ దేవుని చిత్ము విషయములో వారు తీసుకొనిన నిర్యాలు మరియు స దనలకు వారు మాత్మే బాధ్యలుగా ఎ చబడడా ్రు. అయితే, తన చిత్మునకు స ద చుటకు లేక స ద చకపో వుటకు సృష్టి కి ఆయన ఇచ్చిన స్వాత త్్యమును బట్టి దేవుని ద చుట సబబు కాదు. ఒక భావనలో, ఒకయోధునిగా దేవుడు అను ఆలోచన రాజ్ దర్శనమునకు కే ద్ముగా ఉన్నది అని అర్ము చేసుకొనుట చాలా ప్రా ముఖ్మ�ై యున్నది. వాస్వానికి, దేవుని ప్జలు దేవుని పురికొల్పుతో, దేవుని శత్రు వులను దేవుని శక్తి తో ఎదుర్కొనినప్పుడు జరుగు పో రాటమునకు బ�ై బిలు ఒక పవిత్మ�ై న స్వభావమును ఆపాదిసతు ్ ది. ఉదాహరణకు, పవిత్మ�ై న పో రాటమునకు స బ ధ చిన కొన్ని ఆరాధనా మరియు మత

 5 పేజీ 42 ఆకార దువు I

Made with FlippingBook flipbook maker