The Kingdom of God, Telugu Mentor Guide

3 4 4 /

దే వు ని రా జ్ ము

ఉదాహరణలు నజరయుడ�ై న ేసు తన ప్జలతో కలిగియున్న అవయవ ఐక్తను గూర్చి బలముగాను, సూటిగాను మాటలా ్డతాయి. దీని తర్కమును అధిగ చుట సాధ్ము కాదు. దేవుని పరిపాలనను శక్తి తో ఆర చు మరియు నడిప చు ఏక�ై క యోధుడు ేసు అయితే, మరియు స ఘము విశ్వాసము ద్వారా ఆయనతో అవయవ ఐక్త కలిగియు టే, అప్పుడు స ఘము యొక్క సజీవమ�ై న సన్నిధి మరియు రాజ్ము యొక్క వాస్విక జీవితము మరియు అధికారమునకు మధ్ ఒక సూట�ై న స బ ధము కూడా ఉ డాలి. నిజమ�ై న స ఘము ఉనికిలో ఉన్న ప్తి చోట, రాజ్ సన్నిధి, జీవితము, మరియు బలమును గూర్చిన రుజువు మరియు చిహ్నము కూడా ఉ డాలి. ప్సతు ్త యుగములో స ఘము రాజ్ము యొక్క కే ద్ముగాను రాయబారిగాను ఉన్నదనుటకు అత్యన్నతమ�ై న చిహ్నము దేవుని ప్జలలో పరిశుదధా ్త్మ నివస చుట అను వాస్వములో కనబడుత ది. అపొ . 2లో పె తెకొసతు ్ దినమున పేతురు ఇచ్చిన సాక్ష్ములో తెలియజేయబడినటలు ్, రాజ్ ఉనికిని గూర్చి ఏ ఇతర ఆధారము కూడా దీనియ త బలమ�ై నది లేక నిరథా ్రణ కలిగినది కాదు. అ తిమ మెస య కాలములో సర్వశరీరుల మీద పరిశుదధా ్త్మ యొక్క కుమ్మరి పును గూర్చి యోవేలు గ్ థములో చేయబడిన ప్వచనము యొక్క నెరవేర్పుకు చిహ్నముగా పె తెకొసతు ్ దినమున పేతురు అన్భాషలను గూర్చి మాటలా ్డుతున్నాడు. (cf. యోవేలు 2.28ff.). మెస య యుగములో రాజ్ సన్నిధికి చిహ్నముగా, స ఘములో ఈ ఆత్మ కుమ్మరి పు యూదులు మరియు అన్యల మీద ఒకే విధముగా కుమ్మరి చబడిన దేవుని కృపకు చిహ్నముగా ఉన్నది (అపొ . 10.45; 11.15ff.). అ త్ కాలములో దేవుని షాలో యొక్క రాకడతో ముడిపడియున్న ఈ ఆత్మ వరమును, ఇప్పుడు సులువ�ై న మారుమనస్సు మరియు నజరేయుడ�ై న ేసు యొక్క రక్షణ కార్ము మీద విశ్వాసము ద్వారా ఇప్పుడు మనము పొ దవచ్చు (అపొ . 2.38). రాజ్ము యొక్క రాకడ, పరిశుదధా ్త్మ కుమ్మరి పుతో ముడిపడియున్న రక్షణ వరము ఇప్పుడు అన్యడ�ై న లేక యూదుడ�ై నా ప్తివానికి అ దుబాటులో ఉన్నది మరియు ేసు క్రీ సతు ్ నామమున బాప్తి స్మము పొ దిన పిమ్మట యూదులకు మాత్మేగాక, పేతురు మాటల ప్కార ప్భువు నామమున ప్రా ర్థి చువార దరికీ అ దుబాటులో ఉన్నది (అపొ . 2.39; యోవేలు 2.32). స ఘము ఆర భము ను డి పరిశుదధా ్త్మ పరిచర్ ద్వారా పురికొల్పబడినది, వారు తమ నాయకులను ఎన్నుకున్నారు (అపొ . 13.1-3; అపొ . 20), వారి నాయకుల యొక్క పరిచర్లను బలపరచారు (అపొ . 4.31; 6.5; 7.54; మొ.), మరియు లోకములో కొనసాగు పరిచర్ పనులను నిర్దే చారు (అపొ . 9.31; 13.2; 15.28; 16.6-7). స ఘములో పరిశుదధా ్త్మ యొక్క సాన్నిధ్ము వలన, రాజ్

 7 పేజీ 74 ఆకార దువు II

Made with FlippingBook flipbook maker