The Kingdom of God, Telugu Mentor Guide
/ 3 5 3
దే వు న్ రా జయ ము
దేవున్ పరిపాలన నెరవేర్చబడ్ట
అధాయపకున్ నోట్సు 4
నాల్వ పాఠాం అయిన, దేవున్ పరిపాలన నెరవేర్చబడ్ట యొక్క అధాయపకున్మార్దరిశికి సా్వగతాం. ఇద్ బహుశా అన్నిట్కాంటే పెదదే మరియు కఠినమ�ై న పాఠమ�ై యుననిద్. ఈ పాఠములో అనేక అాంశములు వివరిాంచబడినవి; వీట్లోన్ విషయములను మీర్ సులభముగా లేక తేలికగా నేర్్చకోగలర్ అన్ ఊహిాంచుకోవదదే ు. న్జముగా చెపాపులాంటే, యిేసు కీ్సతి ు సాంఘము, మరియు దాన్ యొక్క దెైవికమ�ై న, అతయాంత న్జాయిత్గల, అతయాంత సమరథా వాంత్ల�ైన బ�ై బిలు పాండిత్లు మరియు వేదాాంతవేతతి లు కూడా పరలోకమును గూరి్చ కాదుగదా, మరణము, మధయ స్థా తి, పునర్తథా ానముల యొక్క న్రా్మణము, ఎతతి బడ్ట, మరియు శ్మలు అను విషయములను గూరి్చ ఎనోని అసమ్మత్లను వయకతి పరచార్. మీ తరగతి మరియు విదాయరథా ్లు కూడా ఇలానే ఉాంటార్. ర� ాండవ రాకడ మరియు దాన్కి సాంబాంధ్ాంచిన సన్నివేశముల విషయములో ఎాంతో అసమ్మతిన్ ఎదురొ్కనుటకు స్ద్ముగా ఉాండాండి. మీర్ అసమ్మతి చూపు సథా ాయి విదాయరథా ్ల యొక్క డినామినేషన్ నేపథయము, వారి స్దా్ాంతిక కటటి ుబాటలి ు, ఈ విషయముల మీద వార్ చేస్న అధయయనము యొక్క పరిమాణము, మరియు వివాదాత్మక విషయముల మీద విభిననిమ�ై న మరియు సాంకిలి షటి మ�ై న వేదాాంతశాసతి్ అభిపారా యములను వార్ జాగ్తతి గా పరిగణిాంచు సామరథా ్యత మీద ఆధారపడియుాంటుాంద్. అాంతయ ద్నములు మరియు యుగాాంతశాసతి్ అాంశములతో ముడిపడియునని ముఖయమ�ై న సతయములు ఈ పాఠములో పారా ముఖయమ�ై నవిగా ఉననివి. ఒక కోచ్ మరియు రిఫర్ వల�, ర� ాండవ రాకడను గూరి్చ చేయబడిన మౌలిక విశా్వస పరా మాణ వేదాాంత దావాలను గూరి్చ మీ విదాయరథా ్లు పాంచుకొను అభిపారా యములను సరియిెైన ర్తిలో న్ర్వహిాంచుట మీ బాధయత అయుయననిద్. మరొక మాటలో, యిేసు కీ్సతి ు యొక్క ర� ాండవ రాకడలో రాజయము యొక్క నెరవేర్పును గూరి్చ మీర్ సరియిెైన మార్ములో న్లిచియుాండ్ట, మరియు అనవసరమ�ై న వివరములను న్వారిాంచుటకు పరా యతినిాంచుట చాలా పారా ముఖయమ�ై యుననిద్. మీ వేదాాంతశాసతి్ మరియు బో ధన ఉదేదే శయముల కొరకు వీట్న్ మీర్ ఉపయోగిాంచుట “ముఖయమ�ై న విషయము”గా ఉాండాలి, ఎాందుకాంటే ఒకవేళ మీర్ దారితప్పుతే, మీర్ బో ధ్ాంచవలస్న విషయములు చాలా ఉనానియి కాబట్టి , మీ బో ధనా సెషన్ ఇబ్బాందులను ఎదురొ్కాంటుాంద్. ఎదుర�ై యిేయ పరా శనిలన్నిట్తో వయవహరిాంచుటకు కావలస్నాంత సమయము లేనేలేదు, కాబట్టి మీర్ ముాందుకు కొనసాగుచుాండగా మీ వివేకమును మీర్ ఉపయోగిాంచవలస్యుననిద్. ఈ దేవున్ రాజయ మాడ్యల్ యొక్క లక్షయము, మానవ చరితరా లో దేవుడ్ చేయుచునని కారయములను అరథా ము చేసుకొనుటకు మీ విదాయరథా ్లకు ఒక ఆకారమును ఇచి్చ, కీ్సతి ును గూరి్చ మరియు ఆయన రాజయమును గూరి్చ సాక్షయమిచు్చనటలి ు వారిన్ స్ద్పరచుట అయుయననిద్. ఈ అాంతిమ సెషన్ మన రాజయము మాడ్యల్ అధయయనములను ముగిాంపులోన్కి తెచు్చ అనేక పెదదే ఆలోచనల మీద దృష్టి పెడ్త్ాంద్. ఈ పాఠాం యుగాాంతశాసతి్ ములో, మరొక మాటలో అాంతయ ద్నముల అధయయనములో, బో ధ్ాంచు
1 పేజీ 97 పాఠయ పరిచయాం
Made with FlippingBook flipbook maker