The Kingdom of God, Telugu Mentor Guide
3 5 4 /
దే వు ని రా జ్ ము
విషయములన్నిటిని వేదా తపరముగా బో ధిసతు ్ ది. దీనిలో దీనికి స బ ధ చిన విషయములన్నిటి యొక్క సారా శమును మీరు కనుగొ టారు-యుగా తశాస్్మును ఎ దుకు చదవాలి అనుటకు కారణములు, మరణము, పునరుతథా ్నము, మరియు మధ్ స్థి తి అను అ శములు. అ తేగాక, ర డవ రాకడ, అ తిమ తీర్పు, భూమ్యకాశములను పునర్నిర చుట వ టి అ శములు కూడా దీనిలో చర చబడినవి. దేవుని వృత్ాంతము వెలుగులో ఈ అ శములన్నిటిని మీరు పరిశీ చవలసియున్నది. రాబో వు విషయములను గూర్చిన ప్వచనములను అనేకమ ది క్రై స్వులు అర్ము చేసుకోలేకపో వుటకు ఒక పెద్ కారణము, వారు వివరములలో దారితప్పి, విశాలమ�ై న దర్శనమును చూడలేకపో తారు-సర్వశక్తి గల దేవుడు, ఆయనకు మాత్మే తెలిసియున్న సమయములో మరియు విధానములో, ఆయన కుమారుడు భూమి మీదికి వచ్చుట ద్వారా సమస్ విషయములను నెరవేర్పులోనికి తేగోరాడు, ఆ కుమారుడు పాపమును నిర చి, దేవుడు నిత్ము పా చు నూతన ఆకాశము మరియు భూమిని సథా ్పిసతా ్డు. ఇది అన్నిటి క టే ఉన్నతమ�ై న చిత్ము అయ్యన్నది, మరియు ఈ పాఠమును మీరు ధ్యానించుచు డగా దీనినే మీరు ఉదఘా ్ట చవలసియున్నది. ఉద్దే శ్ములలో ఈ సత్ములు స్పష్ముగా ఉదఘా ్ట చబడినవి అని మరొకసారి గమ చ డి. ఎప్పటి వలెనె, పాఠ అ తటిలో ఈ అ శములను ఎత్తి చూపుట, ముఖ్ముగా విద్యరథు ్లతో స భాషణలు మరియు చర్చలలో వీటిని ఉపయోగి చుట సలహాదారునిగా మీ బాధ్తై యున్నది. వాటిని గూర్చి తరచుగా మాటలా ్డ డి. తరగతి సమయములో మీరు ఈ ఉద్దే శ్ములను ఎ త ఎక్కువగా ఉదఘా ్ట చగలిగితే, అ త ఎక్కువగా ఈ ఉద్దే శ్ముల యొక్క తీవ్తను వారు అర్ము చేసుకోగలుగుతారు. ఈ అధ్యపకుని నోట్స్ యొక్క ఆర భములో తెలుపబడిన ఒక విషయమును గూర్చి ఈ ధ్యన మాటలా ్డుత ది, అది, యుగా తశాస్్ అధ్యనము యొక్క దృష్టి దేవుడు తన కుమారునియ దు తన ప్ణాళికను నెరవేర్చు విధానముల మీద ఎక్కువ ఉ డాలి, మరియు మానవ ఖాళీ మరియు ఆత్రు త మనస్సు వెదకు చిన్న చిన్న విసయముల మీద తక్కువ దృష్టి పెటటా ్లి, ఎ దుక టే అది అటు ఇటు తిరుగులాడు ప్మాద ఎక్కువ ఉ ది. వేరుగా చెబితే, దేవుని హృదయము ఈ కథను మనకు దగ్రగా తీసుకొని వచ్చుటకు కారణము ఆయన కుమారిని యొక్క యోగ్త మరియు వ�ై భవము మీద మనము దృష్టి పెటటు ్నటలు ్ నడిప చుట అయ్యన్నది, ఆయనను మాత్మే త డ్రి సమస్మును ముగి చుటకు అరహు ్నిగా ఎ చియున్నాడు. ఇది కేవల ఒక ధ్యన ఆలోచన మాత్మే కాదు; బదులుగా, మనము ఆలో చగల లోత�ై న వేదా తశాస్్ము అయ్యన్నది. నజరేయుడ�ై న ేసులో మనము దేవుడు లోకములకు న్యయము తీర్చి, సమస్మును పతనమునకు ము దు వ�ై భావమునకు చేర్చుటకు ఉద్దే చు
2 పేజీ 97 ధ్యన
Made with FlippingBook flipbook maker