The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 5 7

దే వు ని రా జ్ ము

మార్కు 16.14ff; రోమా. 8.28; 14.11; కొలస . 1.18; మత్యి 28.19-20). చివరిగా, తీర్పుఅ తటిని ఇచ్చు బాధ్త ఆయనకు ఇవ్వబడినది (యోహాను 5.22-23); ఆయన దేవుని విరోధులకు శిక్షను మరియు ప్భువు పరిశుదధు ్లకు ప్తిఫలమును ఇచ్చుటకు నియ చబడినవాడు, ఇనుప ద డముతో దేశములను పా చుటకు మరియు దేవునికి మరియు ఆయన సువార్కు విధేయతను చూపనివారి మీద ప్తీకారము చూపుటకు ఆయన ఎన్నుకొనబడినాడు (కీర్నలు 2.9; ెషయా 9.6-7; ప్కటన 19.11-21; 2 థెస్స. 1.8). ఇవన్నీ ఒకే ప్రా ముఖ్మ�ై న సత్ము వ�ై పుకు చూపుతాయి: రాజ్ము యొక్క నెరవేర్పు మనుష్కుమారునిగా ేసు వ్క్తి త్వము యొక్క వ్క్తీ కరణ అయ్యన్నది, ఈయన ప్ప చమును తిరిగి దేవుని పరిపాలన క దికి తీసుకొని వచ్చుటకు, తప్పులన్నిటిని సరిచేయుటకు, గాయములన్నిటిని మాన్పుటకు దేవుడు ఎన్నుకొనినవాడ�ై యున్నాడు. పరిమితులు లేక మితులు లేకు డా త డ్రి చిత్మును జరిగి చుటకు ే సు నియ చబడినాడు. ఇది నెరవేర్పు యొక్క “ఉత్మమ�ై న” చిత్ము అయ్యన్నది, మరియు రాజ్ నెరవేర్పును గూర్చినప్తితీవ్మ�ై నస భాషణ ేసుయొక్క వ్క్తి త్వము మీద దృష్టి పెటటా ్లి, మరియు ప్కటన 12లో ఉన్న ఘటసర్పము యొక్క ఏడు తలలు మరియు పది కొమ్ముల అర్ము ఏమిటి అను విషయములను గూర్చి చకూడదు. అనగా పరిశుదధా ్త్మ ప్రే రణ ద్వారా మనకు ఇవ్వబడిన ప్వచనములను మనము అర్ము చేసుకొనుటకు ప్య చకూడదు అని దీని అర్ము కాదు; బదులుగా, ేసు యొక్క సాక్ష్ము ప్వచన ఆత్మ అయ్యన్నది అని అ త్ దిన రచనలలో అపొ స్లుడ�ై న యోహానుకు దేవదూత సూ చుట అయ్యన్నది (ప్కటన 19.10). యుగా తశాస్్ అ శము సాధారణ గా క్మబద్మ�ై న వేదా తశాస్్ములు యొక్క అ తిమ శీర్షి క లో కనబడుత ది, మరియు సా ప్దాయికముగా దీనిని “చివరి విషయముల” అధ్యనము అని పిలుసతా ్రు (గ్రీ కు ఎస్కట ). వేదా తవేత్లు మరియు ప డితులు అ త్ దినములను గూర్చిన తన వ్యఖ్యనములను ర డు విశాలమ�ై న విభాగములుగా విభాగిసతా ్రు అవి వ్కతు ్లకు స బ ధ చిన విషయములు (మరణము, పునరుతథా ్నము, తీర్పు, మరియు తరువాత జీవితము వ టి విషయముల మీద దృష్టి పెటటు ్నది), లేక సార్వత్రి క విషయములు (సమస్ మానవాళి, జీవులు మరియు సృష్ములు, మరియు తుదకు స్వయ గా సృష్టి కి స బ ధ చిన విషయముల మీద దృష్టి పెటటు ్నది). కొన్నిసారలు ్ సార్వత్రి క యుగా తశాస్్ము లోకము యొక్క అ తముతో ముడిపడియున్న సన్నివేశములు మరియు విషయములతో స కుచితముగా ముడిపడియు టు ది అనిమీరు చూసతా ్రు. అయితే, ఇట్టి అధ్యనము సర్వలోకముతో వ్వహరి చు వ్యఖ్యనముల త మ చిది లేక మాన్మ�ై నది కాదు, ఉదాహరణకు హెబ్రీ

 5 పేజీ 100 ఆకార దువు I

Made with FlippingBook flipbook maker