The Kingdom of God, Telugu Mentor Guide

3 5 8 /

దే వు ని రా జ్ ము

భాషలో బెయహరిత్ హయ్మిమ్ (సెపతు ్జ ట్ [LXX] లో ఇది ఎన్ ట�ై స్ ఎస్కట�ై స్ హెమెరయిస్ అనగా “అ త్దినములలో”) అయితే ప్సతు ్త క్మముయొక్క అ తమును సూచిసతు ్ ది, లేక మరి త సాధారణ గా, “తదుపరి” విషయములను సూచిసతు ్ ది. సమయము యొక్క బ�ై బిలు అభిప్రా యము మన యుగా తశాస్్ అవగాహన మీద ప్భావము చూపుత ది. అవును, బ�ై బిలో ఆలోచన కాలమును ఒక వృత్ముగా చూడదు (అనగా యుగా తశాస్్ము ఒక వృత్ము పూర్తి అగుట దృషట్ ్యా మాత్మే సన్నివేశములను గూర్చి మాటలా ్డుత ది), లేక కాలమును గూర్చి మనము ఆలోచన చేయు విధముగా అది, సూట�ై న గీత వలె కూడా సమయమును గూర్చి ఆలోచన చేయదు (అనగా యుగా తశాస్్ము విషయములను క్రి యాశీలకముగా కూడా చూడదు). కాలమును గూర్చి బ�ై బిలు యొక్క అభిప్రా యము ఒక పునరావృత క్మము అని చెప్పవచ్చు, దానిలో దేవుని ఉగ్త మరియు కృప ఆయన సార్వభౌమ చిత్ క్మము తెలియువరకు కలిసి పనిచేసతా ్యి. కాబట్టి , యుగా తశాస్్మును క్రి యాశీలకముగా చూడవలసియున్నది. అది రాజ్ము యొక్క నెరవేర్పును గూర్చి అనేక విధములుగా మాటలా ్డుత ది, అది లోకము యొక్క ముగి పును గూర్చి మాటలా ్డినా, ఒక భూమిక యొక్క ముగి పును గూర్చి మాటలా ్డినా, లేక దేనిని గూర్చి మాటలా ్డినా. లోకము యొక్క ముగి పుతో ముడిపడియున్న విషయములను గూర్చి మనము చర చునప్పుడు, స భాషణ కొరకు మనకు ఇది తెలియవలసియున్నది, అధ్యనము కొరకు ఒక అ శమును మనము ఎ చుకోవలసియున్నది. వాస్వానికి, రాజ్ము నెరవేర్చబడినప్పుడు, ఈ అ శములు మరియు వాస్వికతలలో చాలా ఒకే సమయములో జరుగుతాయి, కాబట్టి కాలక్మములో వీటి సమయమును ముగి పు దృషట్ ్యా ఖచ్చితముగా తెలుపుట కష్మవుత ది. కాబట్టి , అ త్ దినములను గూర్చి వ్వహరి చు విషయములో ఉత్మమ�ై న సలహా ద్వితీ. 29.29యొక్క మ చి సలహాను పాట చుట అయ్యన్నది: రహస్ విషయములు (అ త్ దినముల కాలము, స్లము, మరియు నెరవేరు విధానము) ెహోవా వశమ�ై యున్నవి, ఆయితే బయలుపరచబడిన విషయములు (ఆ పెద్ విషయములు, ఉదా. ేసు రాకడయొక్క నిశ్చయత) మనకు చె దినవిగా ఉన్నవి. ఈ ప్వచనములు మన ఆశలను తృప్తి పరచుటకు కాదుగాని, అవి ఇచ్చు సత్ములకు అనుగుణ గా మనము జీ చాలని ఇవ్వబడినవి. అనేక విధాలుగా రాజ్ము యొక్క నెరవేర్పు, ఈ అ తిమ విరోధై న మరణమును జ చుట అయ్యన్నది (1 కొరి థీ. 15.54-56). పాత నిబ ధనలో, మరణము మానవ ఉనికిలో ఒక స్వాభావిక భాగముగా పరిగణి చబడేది. ఆదాము హవ్వల అవిధేయత వలన మరణము లోకములోనికి ప్వే ది, అయినను, ఆదాము ద్వారా మానవ జీవితము అమర్్యమ�ై నదిగా చూడబడలేదుగాని, దేవుని నియమమును పా చుటకు మానవుడు

 6 పేజీ 102 ఆకార దువు II

Made with FlippingBook flipbook maker