The Kingdom of God, Telugu Mentor Guide

/ 3 5 9

దే వు ని రా జ్ ము

కలిగియున్న సామర్్యత మీద ఆధారపడియున్న అమర్్యతగా పరిగణి చబడి ది. పాత నిబ ధనలోని జీవితము యొక్క దర్శనమును గూర్చి తరచుగా ఇవ్వబడిన లక్ష్ము ఏమనగా, దీర్ఘా యువు కలిగియు డి, ఒకని ప్రి యులతో పూర్తి జీవితమును జీ చుట, ఘనత మరియు సమాధానముతో మరణి చుట, మరియు అవమానము మరియు భ్ష్త్వము లేకు డా ఉ డుట. యౌవ్వన కాలములో మరణి చుటకు గొప్ప కీడుగా పరిగణి చేవారు (2 Kings 20.1-11), మరియు అది ఏదో ఒక అన�ై తికత లేక పాపము వలన దేవుడు ఇచ్చు తీర్పుగా అర్ము చేసుకోబడేది (ఆది. 2-3; ద్వితీ. 30.15; యిర్మీయా 21.8; ెహే. 18.21-32). అయితే, మరణము ఒక ఘోరమ�ై న విషయముగా పరిగణి చబడేది, ఎ దుక టే మరణము ఒకని ప్రి యుల ను డి, ఆరాధన ను డి, దేవుని ప్జల ను డి, మరియు స్వయ గా దేవుని ను డి దూరము చేసతు ్ ది (కీర్నలు 73.23-28; 139.8). మరణముతో ముడిపడియున్న ఇవి మరియు అనేక ఇతర ప్తికూల ఆలోచనల ద్వారా, దేవుని ప్జల మధ్ ఆత్మహత్ మరియు చాలా అరుదుగా జరిగేది (1 సమూ. 31; 2 సమూ. 17.23), మరియు మరణశిక్ష అత్యంత తీవ్మ�ై నదిగా పరిగణి చబడేది. కరొ ్త్ నిబ ధనలో, ేసు క్రీ సతు ్న దు దేవుని రాజ్ము మీద అది పెటటు ్ విశేషమ�ై న దృష్టి తో, మరణము అను ఆలోచనఒక వేదా తశాస్్సమస్గా పరిగణి చబడేది. జీవితము దేవుని ను డి కలుగుత ది, ఆయన తనలో తానే అమర్్యత అను ఊటలను కలిగియున్నాడు (1 తిమోతి 6.16). నరులు మరణమునకు పాత్రు లు, కేవల వారి ప్రా కృతిక స్థి తిై న, బలహీన, సృజించబడిన జీవుల�ైయు డుట వలన మాత్మే కదహుగాని, వారి సొ త పాపము మరియు ఆదాముతో స బ ధము కలిగియు డుట వలన వారు ప చుకొను శాపము ద్వారా మరణమునకు పాత్రు ల�ైయున్నారు (cf. రోమా. 6.23; 5.12ff.). తీర్పుతో ఈ స బ ధము వలన, మానవులు శాపముతో ముడిపడియున్న మరణము అ టే భయముతో జీవిసతా ్రు (మత్యి 4.16; హెబ్రీ . 2.15). కాబట్టి , దేవుడ�ై న ె హోవాే సమస్ జీవమునకు ఆధారము మరియు ఊట అయ్యన్నాడు కాబట్టి (రోమా. 4.17), మనము దేవుని జీవము ను డి దూరమగుట వలనమనముమరణిసతా ్ము;ఈఎడబాటుఆదాము దేవునిపరిపాలనమీదతిరుగుబాటు చేయుటతో ఆర భమ�ై , ఇప్పుడు అతని ను డి మన దరికీ స ప్రా ప్మ�ై య్యింది (రోమా. 5.15, 17-18; 1 కొరి థీ. 15.22). మనమ తా పతనమ�ై న మానవులముగా, మన వ్క్తి గత పాపము మరియు తీర్పులో పాలుప చుకు టాము (రోమా. 3.23; 5.12), మరియు మనము తీర్పును మరియు దాని వలన కలుగు మరణమును కొనితెచ్చుకున్నాము (రోమా. 6.23; హెబ్రీ . 9.27). కాబట్టి , మరణము అను వాస్వికత వ్క్తి గతమ�ై నది మరియు సార్వత్రి క యుగా తశాస్్మ�ై యున్నది, మరియు లోకములో మానవాళి యొక్క తిరుగుబాటులో

Made with FlippingBook flipbook maker