The Kingdom of God, Telugu Mentor Guide
/ 4 9
దే వు ని రా జ్ ము
ముగింపు » ఆర భము ను డి, పతనమునకు పరిణామముగా ప్తి విధమ�ై న అవిధేయతను మరియు తిరుగుబాటును దేవుడు తొలగి చాలని కోరాడు. » అబ్రా హాముతో ఆయన చేసిన నిబ ధన ద్వారా శా తి మరియు రాజ్ పరిపాలన న్యయము భూమి మీదికి మరలా తేబడునటలు ్ అతని స తానమును తీసుకొనివసతా ్ను అని దేవుడు పవిత్మ�ై న వాగదా ్నము చేశాడు. » ఇశ్రాే లు తుదకు మెస య వారి ద్వారా వచ్చు దేవుని నిబ ధన ప్జల�ైయున్నారు (అబ్రా హాము, పితరులు, యూదా, మరియు దావీదు ద్వారా). ఈ వీడియో మీ ము దు చుతున్న ప్శ్నలకు జవాబిచ్చుటకు మీకు అవసరమ�ై న త సమయమును తీసుకో డి. మీ జవాబులను స్పష్ముగా, కలు ్ప్ గా ఇవ డి, మరియు వీల�ైన తవరకు, లేఖన ఆధారము ఇవ డి! 1. మానవాళిని “సర్పము” యొక్క బానిసత్వము మరియు స్వార్ ను డి విడిప చుటకు దేవుడు కలిగియు డిన కోరికను బ�ై బిలు ఎలా వర్ణి సతు ్ ది? శాపము మరియు పతనము యొక్క చిహ్నములన్నిటిని తుడిచివేయుటకు దేవుడు ఎప్పుడు నిరథా ్రి చుకున్నాడు? 2. ప్రో టో-ఇవ గెలియ అ టే ఏమిటి మరియు దేవుని రాజ్మును అర్ము చేసుకొనుటకు అది ఎ దుకు ప్రా ముఖ్మ�ై యున్నది? 3. పతనము తరువాత వె టనే దేవుడు స తానము మరియు సర్పమును గూర్చి వాగదా ్నము చేయుట ఎ దుకు ప్రా ముఖ్మ�ై నదిగా ఉన్నది? పతనము యొక్క ప్భావములను అధిగ చు విషయములో దేవుడు కలిగియున్న ఆసక్తి ని గూర్చి ఇది ఏమి తెలియజేసతు ్ ది? 4. ద�ై వికమ�ై న యోధునిగా దేవుడు మరియు ప్రో టో-ఇవ గెలియ అను అ శములు ఏ విధముగా స బ ధము కలిగియున్నవి? పాత నిబ ధనలో ద�ై వికమ�ై న యోధునిగా దేవుడు తనను తాను బయలుపరచుకొనిన కొన్ని విధానములు ఏవి? 5. లా గ్మ్యాన్ మరియు రీడ్ ప్కార , ద�ై విక యోధునిగా దేవునిని గూర్చి లేఖనములో ప్సతా ్ చబడిన ఐదు దశలు ఏవి? ద�ై వికమ�ై న యోధునిగా దేవుని భూమిక ఇశ్రాే లు మరియు యూదా యొక్క చెర కాలములో ఏ విధ గా పని చేస ది? 6. అబ్రా హాముతో దేవుడు చేసిన నిబ ధనలో భాగమ�ై యున్న కొన్ని వాగదా ్నములు ఏవి? ప్రో టో-ఇవ గెలియ లో అబ్రా హాము నిబ ధన దేవుని వాగదా ్నముతో ఎలా స బ ధము కలిగియున్నది?
మలుపు 1 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము పేజ 332 8
2
Made with FlippingBook flipbook maker