The Kingdom of God, Telugu Mentor Guide

5 0 /

దే వు ని రా జ్ ము

7. ఇశ్రాే లులోని ఏ గోత్ము ద్వారా దేవుడు అబ్రా హాముతో నిబ ధనను నూతనపరచాడు? ఆ గోత్ములో ఏ కుటు బములో ను డి మెస య వసతా ్డు అని మనము నేర్చుకున్నాము? 8. నిర్మ. 19 ప్కార , తన ప్జల�ైన ఇశ్రాే లు కొరకు దేవుని వాస్విక ఉద్దే శ్ము ఏమ�ై యు డెను? సర్వశక్తి గల దేవుని పక్షమున దేశములకు వెలుగుగా ఉ డు విషయములో ఇశ్రాే లు ఎలా స ద ది? 9. నజరేయుడ�ై న ే సుకు మరియు అబ్రా హాము స తానమునకు మధ్ స బ ధము ఏమిటి? ప్రో టో- ఇవ గెలియ లో ప్సతా ్ చబడినటలు ్ నజరేయుడ�ై న ే సుకు మరియు స్్ స తతికి మధ్ ఉన్న స బ ధము ఏమిటి?

దేవుని పరిపాలన ఆరంభమగుట భాగ 2 రెవ. డా. డాన్. ఎల్. డేవిస్

2

దేవుడు ఆది ను డి పతన వలన కలిగిన సమస్ అవిధేయత మరియు తిరుగుబాటును, స తానమును కలిగిసతా ్ను అని అబ్రా హాముతో చేసిన నిబ ధన వాగదా ్నము ద్వారా తుడిచివేయుటకు దేవుడు కార్ము చేయుచున్నాడు. యూదా మరియు దావీదు ద్వారా దేవుని నిబ ధన ప్జలలో ఈ వాగదా ్నమును వెలికితీయవచ్చు. దేవుని ప్జల యొక్క న�ై తిక వ�ై ఫల్ము మరియు విగ్హారాధన తరువాత కూడా వారిలో ను డి దేవుని సన్నిధిని తెచ్చిన అభిషికతు ్డ�ై న నజరేయుడ�ై న ేసు వచ్చాడు. అ తిమ అధికారము మరియు బలముతో, ేసు నరావతారము, మరణము, పునరుతథా ్నము, మరియు ఆరోహణములో దేవుని పరిపాలన కనుపరచబడి ది. దేవుని పరిపాలన ఆర భమగుట అను ఈ భాగము కొరకు మన ఉద్దే శ్ము, మిమ్మును ఈ క ది విషయములు చేయునటలు ్ బలపరచుట అయ్యన్నది: • నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వము మరియు కార్ముల ద్వారా, దేవుని రాజ్ పరిపాలన మహిమకరముగా ఈ లోకములో ఆర భమ�ై య్యింది మరియు నెరవేర్చబడి ది. • ే సు తన శ్మలు, మరణము, మరియు సమాధిలో క్రి స్స్ విక్ర్ వలె దేవుని పరిపాలనకు సాక్ష్మును మరియు జీవమును ఇచ్చాడు. • తన మహిమగల పునరుతథా ్నము మరియు ఆరోహణములో ేసు రాజ్ము యొక్క ఆర భము మరియు నెరవేర్పునకు నిస దేహమ�ై న రుజువును ఇచ్చాడు.

భాగం 2యొక్క సారాంశం పేజ 332 9

Made with FlippingBook flipbook maker