బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

2 7 6 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

అ ను బ ం ధ ం 2 6 కథనము, వేదా తశాస్్ము, మరియు స ఘము William J. Bausch. Storytelling: Imagination and Faith . Mystic, CT: 23rd Publications, 1984. pp. 195-199. మన పుస్కములో ఈ సమయములో, ముగి పునకు వచ్చుచు డగా, సూట�ై న కథ మరియు ఉదాహరణను ప్క్కన పెటటు ్ట బాగు టు ది (చవరి ర డు అధ్యయములలో మరలా దానిని చూదదా ్ము) మరియు వేదా తశాస్్ స్వభావములోని పది ప్తిపాదనలను చూదదా ్ము. ఈ అభ్యసము మీకు భారముగా ఉ డదు అని ఆ చుచున్నాను. స్పష్త మరియు సమీక్ కొరకు మునుపటి అధ్యయములలో చర్చించిన వేదా తశాస్్ అ తర్భావములను వెలికితీయుటకు ఇది ఒక మాధ్మముగా పని చేసతు ్ ది. కాబట్టి , ఇది చాలా కలు ్ప్మ�ై న అధ్యయము మరియు వేదా తశాస్్ సారా శముగా ఉ డుటకు, మరియు స ఘము యొక్క వేదా తము మరియు నిర్మాణములో కథలు కలిగియున్న స బ ధమును గూర్చి సమగ్ అభిప్రా యముగా ఉన్నది. మొదటి ప్తిపాదన: కథలు మనకు సంస్కారముల సన్నిధిని పరిచయం చేశాయ. సాధ్తలను పరిగణి చుచున్నటలు ్మనలను బలవ తపెటటు ్టకు కథలు రూప చబడినవి. ఆ విధముగా అవి నిరీక్ణ మీద ఆధారపడియు టాయి. అత్యంత కాల్పనిక కథలు కూడా సాధ్తలను కలిగించి, నిరీక్ణను రేకెత్తి సతా ్యి. బ�ై బిలు కథలు కూడా దీనినే మరి త ఎక్కువగా చేసతా ్యి. మన పరిమితులు మరియు పరిమితుల అనుభవములను దాటి ఆశ్చర్పో వునటలు ్మనలనుచేయుటవాటిఉద్దే శ్మ�ై యున్నది.మనముసామాన్ముగా పరిగణి చు అనుదిన వాస్వికతలు కూడా ఆశ్చర్ముతో డుకొనియు డునవి అని కథలు సూచసతా ్యి. మన లోకములో “దేవదూతలను గూర్చిన అపో హలు” మరియు కృప విస్రి చబడుటను గూర్చి మాటలా ్డబడుతు ది. ఒక కప్పు రాకుమారుడు కాగలిగితే, తప్పిపో యిన నావికుడు ఒక దేవదూత, ఒక యాత్రి కుడు క్రీ సతు ్ కాగలిగితే, సృష్టి యావతతు ్ కూడా “మరి త ఎక్కువ విషయములను” చూపు పవిత్మ�ై న సాన్నిధ్ము కావచ్చు. ఇదే వాస్వము అయ్యుండవచ్చు అని కథలు ప్కటిసతా ్యి. రెండవ ప్తిపాదన: కథలు ఎల్ప్పుడూ వాస్వముల కంటే ప్రా ముఖ్యమ�ై నవి కథలతో పో ల్చి చూస్తే , వాస్వములు బలహీనమ�ై నవి. వాస్వములను అమర్చి, వాటిని గూర్చిన సువార్ను ప్కట చుట కథలోని నిజాయితీ అయ్యన్నది. ఉదాహరణకు, పునరుతథా ్నమును గూర్చిన ప్రా ముఖ్మ�ై న “వాస్వము” నిరీక్ణలోని కే ద్ విషయముగా నజరేయుడ�ై న ేసు మృతులలో ను డి తిరిగిలేచుట అను వ్యఖ్ దాని వర్న మరియు పరిశీలనలో తక్కువ ప్రా ముఖ్మ�ై నదిగా ఉన్నది. మన జీవితము, మన జీవ మరణములలో పునరుతథా ్న కథ మన కొరకు ఎలా టి అ తర్భావములను కలిగియున్నది. అ తర్భావము లేని ెడల, మీరు కేవల నివేదికనిసతు ్న్నారు, సువార్ కాదు.

Made with FlippingBook Learn more on our blog