బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 2 7 7

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

కథనము, వేదా తశాస్్ము, మరియు స ఘము (కొనసాగి పు)

మూడవ ప్తిపాదన: కథలు నిరణా ్యకముగా ఉంటాయ వేదా తశాస్్ము అ తా వాస్విక కథ యొక్క ప్తి బముగా ఉన్నది అని ఈ గ్ థము యొక్క మొదటి అధ్యయములో మనము చూశాము. ఒక వేదా తశాస్్మును పరీక్ష ించుటకు మనము ఎల్ప్పుడూ ఆర భ విషయములకు తిరిగి వెళ్ళాలి. ఈ విధముగా బ�ై బిలు కథలు ఎల్ప్పుడూ నిరణా ్యకముగా ఉ టాయి. అయితే ఒక తీవ్మ�ై న హెచ్చరిక ఉన్నది. కొ దరు వాస్విక కథలోనికి తిరిగి వెళ్లి , దానిలో ను డి ఒక విగ్హమును చేయవచ్చు; అనగా, వారు దానిని ఒక స క్లి ష్మ�ై న పూర్తి చేయబడిన పత్ముగా పరిగణించి, దాని సమకాలీనమరియు తదుపరి చరిత్ ను డి దానిని వేరుచేసి, దానిని స కుచతముగాను, పరిమితులు కలదిగాను చేసతా ్రు. అక్రార్వాదులు లేక ఛా దసవాదుల యొక్క సమస్ ఇదే. నాల్వ ప్తిపాదన: సంప్దాయములు కథల ద్వారా అభివృద్ధ ిచెందుతాయ. స ప్దాయములు కథల ద్వారా అభివృద్ధి చె దుతాయి: ప్రా ముఖ్మ�ై న మరియు స క్లి ష్మ�ై న కథల యొక్క స్వభావము ఇదే. ప్జలు కథలో, దాని యొక్క హీరో లేక హీరో ఇన్ మరియు స దేశము ద్వారా “చక్కుకొని” కేవల ఒక అనుభవమును మాత్మే ప చుకోవాలని కోరక, వాస్విక కథకు నమ్మకముగా ఉన్న అనుభవమును ప చుకోవాలని కోరతారు. కాబట్టి ర డు పనులు చేయు స ప్దాయము వెలుగులోనికి వసతు ్ ది: భద్పరచుట మరియు కాపాడుట. భద్పరచుట అనగా “తరువాత వారికి ఇచ్చుట,” స ప్దాయము అను పదము యొక్క అక్రార్ ఇదే. కాపాడుట అను పదమునకు అదనపు వివరణ అవసరమ�ై యున్నది. కథలు విస్ృతమ�ై న రూపకములు కాబట్టి , అవి అనేక నిరథా ్రణలతో డియు టాయి. వాటిని సులభముగా అనువర్తి చుకోవచ్చు మరియు సులభముగా తిరిగి చెప్పవచ్చు. విభిన్నమ�ై న శ్రో తలు మరియు స్లములకు వివరములు, పేరలు ్, మరియు సథా ్నములను సులువుగా ఇవ్వవచ్చు. నాలుగు సువార్లు వ్రా యబడిన కొ చె కాలవ్వధిలో కూడా దీనిని మనము కనుగొ టాము. అయినప్పటికీ, ఆదిమ కథను దాటిపో లేని ఒక పరిమితి నియ చబడుతు ది. ఒక లౌకిక ఉదాహరణను తీసుకు టే: అనేక శతాబ్ముల గు డా సె ట కలా ్స్ ను మనము ఊహి చుకోవచ్చు. అతడు పొ డవుగా ఉ డవచ్చు లేక పొ ట్టి గా ఉ డవచ్చు, గడ్ము లేకు డా ఉ డవచ్చు లేక గడ్ము కలిగియు డవచ్చు, ఊదా ర గులో ఉ డవచ్చు లేక పచ్చ ర గులో ఉ డవచ్చు.లావుగా ఉ డవచ్చు లేక సన్నగా ఉ డవచ్చు. కాని సె ట పిల్లను హి స చువాడిగా మాత్ ఉ డలేడు. ఎ దుక టే, అతడు పరిశుద్ నికోలస్ ను డి వెలువడుతున్నాడు, అతడు బాలుడ�ై న ే సు ను డి వచచియున్నాడు, మరియు వరములన్నిటికి త డ్రి ను డి వచచియున్నాడు. అతని స్వభావము అనునది మేలు మరియు జాలి మాత్మే కాబట్టి సె టకు మనము కరూ ్రత్వమును ఆపాద చలేము. మార్ములో ఏదో ఒక చోట, స ప్దాయము ఒక రూపమును వ్త్యసము కాకు డా కాపాడుతు ది. ేసును గూర్చిన బ�ై బిలు కథలు

Made with FlippingBook Learn more on our blog