మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
/ 1 0 1
త డ్రి �ై న దే వు డు
³ బ�ై బిలు దేవుని ఏకత్వమును మరియు భిన్నత్వమును (అనగా దేవుడు ఒకటి క టే ఎక్కువ వ్క్తి త్వములో ఉన్నాడని) ఉదఘా ్టిసతు ్ ది, త డ్రి , కుమారుడు, మరియు పరిశుదధ ్త్మ అను వ్క్తి త్వములు దేవునిలో వ్క్తి త్వములుగా స బో ధ చబడతారు. ³ దేవుడు ముగగు ్రు పురుషమూరతు ్లుగా ఉనికిలో ఉన్నాడని, సభ్యల దరు ఒకే సారమును కలిగియున్నారని, తమ వ్క్తి త్వములు మరియు కార్ములో భిన్నమ�ై నవారని, కాని మహిమలో సామానులని, కలిసి త డ్రి , కుమారుడు, మరియు పరిశుదధ ్త్మ అను అద్వితీయ సత్ దేవునిగా ఉన్నాడని త్రి త్వ సిదధ ్ాంతము ఉదఘా ్టిసతు ్ ది. ³ సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు దేవుడ�ై యున్నాడు మరియు ఆయన వ్క్తి త్వములో ద�ై విక గుణముల యొక్క గొప్పతనమును కలిగియున్నాడు. ³ సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు ఆత్మ అయ్యన్నాడు మరియు వసతు ్ లేక భౌతిక స్వభావము ఆయనకు లేదు. ³ సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు జీవమ�ై యున్నాడు మరియు ఆయనలో జీవమున్నది, ఆయన ఎల్ప్పుడూ ఉన్నాడు మరియు ఆయన నాశనము కానివాడు మరియు అమర్్యమ�ై నవాడు. ³ సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు ఒక వ్క్తి త్వమ�ై యున్నాడు, ఆయనకు స్వయ - అవగాహన ఉన్నది, ఆయన తెలుసుకోగలడు, భా చగలడు, ఎన్నుకోగలడు, మరియు ఇతర జీవులు మరియు సృష్టి తో స బ ధము కలిగియు డగలడు ³ సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు అపరిమితమ�ై నవాడు: సథా ్నము విషయములో ఆయన సర్వవ్యపి , సమయము విషయములో ఆయన నిత్యడు , జఞా ్నము విశయములొఇ సర్వజ్ ఞా ని , శక్తి విషయములో, ఆయన సర్వశక్తి గలవాడు. ³ సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు తుదకు మారనివాడు మరియు స్థి రమ�ై నవాడు: ఆయన లేని సమయము ఉ డదు, ఆయన మునుపు ఉన్న విధముగానే నిత్ము ఉ టాడు, ఆయన తన పూర్త, మహిమ, లేక వ�ై భవము విషయములో ఎన్నడును మారడు.
3
Made with FlippingBook Digital Publishing Software