మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

1 0 2 /

త డ్రి �ై న దే వు డు

త్రి త్వము మరియు త డ్రి గొప్పతనములోని ద�ై వికమ�ై న గుణములలోని ప్రా ముఖ్మ�ై న అ శములను గూర్చి మీకున్న పశ్నలను మీ తోటి విద్యరథు ్లతో చర చవలసిన సమయము ఇది. మీరు దేవుని వాక్ములోని ఈ గొప్ప అ శములను వినుచు డగా, చదువుచు డగా, ప్రా ర్థి చుచు డగా, మరియు సమీక్షిచుచు డగా మీ మనస్సులో నిశ్చయముగా కొన్ని ప్శ్నలు తలెత్తి యు టాయి మరియు దీనికి స బ ధ చిన విషయముల మీద మీకున్న ప్శ్నలను సమకూర్చుకొనుటకు, మీ తోటి విద్యరథు ్లతో వాటిని ప చుకొనుటకు కొ త సమయమును కేటా చ డి. ఈ అ శములను మీరు చదువుచు డగా తలెత్తి న కొన్ని సమస్లు మరియు ఆ దోళనలను గూర్చి స భాష చ డి. బహుశా క ద ఇవ్వబడిన ప్శ్నలు మిమ్మును మరొక మార్ములో నడిప చవచ్చు. * ఒక వ్క్తి క్రై స్వుడ�ై యు డి, త్రి త్వ సిదధ ్ాంతమును నిరాకరి చగలడా? ఇది విశ్వాసము ద్వారా కృప మూలముగా రక్షణ అను సిదధ ్ాంతము అ త ప్రా ముఖ్మ�ై నదా, లేక ఒక వ్క్తి దేవుని గూర్చి త్రి త్వముగాక మరొక అభిప్రా యము కలిగియు డి కూడా “సా ప్దాయవాదిగా” పరిగణి చబడగలడా? * బ�ై బిలులో “త్రి త్వము” అను పదము లేదు కాబట్టి వేదా తశాస్్ము దానిని విశ్వాసము యొక్క “ప్రా ముఖ్మ�ై న సిదధ ్ాంతము” గా ఎలా చేయగలదు? * ఒక వ్క్తి దేవుని గూర్చి హోవా సాక్షుల వలె నమ్మికయు చి (త డ్రి �ై న దేవుడు మాత్మే దేవుడు; ేసు దేవుడు చేసిన ర డవ అతి పెద్ జీవము మరియు ఆత్మ సేవ కొరకు దేవుడిచ్చు శక్తి ) * మీరు చేయు సమస్మును ప్భావితము చేయు విధముగా మీరు దేవుని గొప్పతనమును ఏ విధముగా అర్ము చేసుకోగలరు: మీ ఆరాధన, మీ ప్వర్న మరియు స్వభావము, మరియు మీ పరిచర్? ఈ ఉన్నత సత్మును దేవుని కొరకు విప్వాత్మక జీవనశ�ై లిగా మీరు ఎలా మార్చగలరు? * చాలామ దిదేవునివారిఅవసరతలు తీర్చుటకు కోరుకొనువానిగా చూసతా ్రుగాని, లోకము యొక్క ే క సార్వభౌమ దేవునిగా చూడరు. నా కొరకు జీ చు దేవుడు అనుదాని ను డి సమస్ము ఆయన కొరకే ఉనికిలో ఉన్న దేవునిగా మీ అభిప్రా యమును మీరు ఎలా మార్చుకోగలరు? * దేవుని లక్షణములు, స్వభావము, మరియు పేరు విషయములో దేవుని వాక్ములోని “లోత�ై న సత్ములను” ఎదుగుచున్న విశ్వాసులు ఆ చు మరియు నేర్చుకొను కొన్ని ఆచరణాత్మకమ�ై న విధానములు ఏవి? * దేవుని గొప్పతనము యొక్క లక్షణములు (అనగా, ఆయన ఆత్మీయత, జీవితము, వ్క్తి త్వము, అపరిమితత్వము, మరియు స్థి రత్వము) మన గ్హి పుకు చిన ఒక జీవిని గూర్చి మాటలా ్డతాయి. ేసు క్రీ సతు ్న దు మనము కలిగియున్న విశ్వాసము త డ్రి మనకు మరి త సమీపమగునటలు ్గా ఎలా చేసతు ్ ది (cf. యోహాను 1.18; యోహాను 14.7-9)?

విద్యారథు ్ల అనువర్న మరియు భావములు

3

Made with FlippingBook Digital Publishing Software