మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
1 7 0 /
త డ్రి �ై న దే వు డు
సర్వశక్తి గల త డ్రి
�ై న దేవుని పేర్ లు (కొనసాగి పు)
దేవుని అధికారమును సూచిసతు ్ ది, అనగా, స పూర్ అధికారముతో పా చువాడు (cf. కీర్నలు 8.1; హోషేయా 12.14). 3. అదోనాయి అను పదమును “అ దరికీ ప్భువు” లేక “సర్వోన్నతమ�ై న ప్భువు” అను అర్ముతో ఉపయోగి చవచ్చు(cf. ద్వితీ. 10.17; హో . 3.11). (Cf. Merrill F. Unger and William White, Jr., eds., Nelson’s Expository Dictionary of the Old Testament [Nashville: Nelson, 1980], pp. 228-29; and Otto Eissfeldt, “Adhon,” in Theological Dictionary of the Old Testament, 1:59-72.) C. యహ్వే ( హోవా) 1. యహ్వే అను పదముహెబ్రీ టెట్రా గ్మ్మటన్ (నాలుగు అక్షరములవ్క్తీ కరణ) YHWHను అనువదిసతు ్ ది. వాస్విక పదములో అచ్చులు ఏవియు లేవు కాబట్టి దానిని ఎలా ఉచ్చరి చాలో స్పష్తలేదు. (ఉదాహరణకు, ASV అనువాద దీనిని “జెహోవా” అని అనువదిసతు ్ ది, కాని అత్యంత ఆధునిక అనువాదములు దీనిని “ప్భువు” అని అనువదిసతా ్యి). 2. యూదుల ప డితులు పవిత్తకు ఇచ్చి గౌరవము కొలది, YHWH అని పిలచుటకు బదులుగా దీనిని “అదోనాయ్” అని పిలుసతా ్రు. 3. ఇది సామాన్ బిరుదుగా ఉపయోగి చబడి ది (పాత నిబ ధనలో 6,828 సారలు ్ ఉపయోగి చబడి ది), మరియు ఇది “కాబో వు” అను క్రి యకు స బ ధ చినది అని కొ దరు సూచిసతా ్రు. (Cf. నిర్మ. 3.14 15 నేనుఉన్నవాడనుఅనువాడన�ై యున్నాననిమోషేతోచెప్పెను. . . . దేవుడ�ై న హోవా, మీయొద్కునన్నుప పె. . .ను.) 4. ఉన్నవాడనుగా యెహోవా మెస య �ై న ే సు యొక్క “నేనే” ప్కటనలతో స బ ధము కలిగియున్నాడు (cf. యోహాను 6.35; 8.12; 10.9, 11; 11.25; 14.6; 15.1), ఆయన హోవాతో సమానుడను అని చెప్పుచున్నాడు. 5. యహ్వే , నిబ ధన స బ ధము యొక్క పేరు
a. అబ్రా హాము నిబ ధన పేరు (ఆది. 12.8) b. నిర్మన యొక్క పేరు (నిర్మ. 6.6; 20.2)
c. ఒక విశేషమ�ై న స బ ధము: ఎలోహి మరియు అదోనాయ్ అను పదములు ఇతరులకు తెలిసిన పదముల�ైయున్నప్పటికీ, యహ్వే కేవల ఇశ్రాే లుకు మాత్మే ప్త్యకి చబడి ది.
Made with FlippingBook Digital Publishing Software