మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
/ 2 1 7
త డ్రి �ై న దే వు డు
దేవునికి మహిమను చెల్లి చుట (కొనసాగి పు)
III. యెహోవా ద్వారా విమోచించబడిన వారు ఆయనకు మహిమను తెచ్చుటకుగాను దేవుని ద్వారా ఎన్నుకొనబడియున్నారు, 1 పేతురు 4.11, 14 సమస్ విషయములు ఆయనను సథు ్ చాలని దేవుడు ఉద్దే చినప్పటికీ, ఆయనను వారు ఉన్నతమ�ై న సథా ్యిలో ఆరాధ చుటకుగాను ఆయన తన ప్జలను ఆయన యొద్కు ఆకర్షి చాడు. దేవుడు మనలను రక్షిచాడు, మనలను శుద్ధ చేశాడు, మనలను పాపము మరియు అపకీర్తి ను డి బయటకు తీసుకొని వచ్చి, మీరు ఇప్పుడు ఆయన కృప మరియు శక్తి కి ఒక వెలుగు, ఒక టరో ్ఫ, మరియు ఒక వెలుగుచు డు ఉదాహరణగా ఉ డాలని ఆయన కోరుచున్నాడు. మీరు ఆయన నామమునకు మహిమను తెచ్చుటకు ఆయన మిమ్మును రక్షిచాడు. A. లేఖనములు 1. షయా 43.7, 21
2. 1 పేతురు 2.9-10 3. 1 కొరి థీ. 10.31 4. ఎఫెస. 1.5, 6, 12 5. కొలస . 3.16-17 6. యోహాను 15.8 7. ఎఫెస. 5.19-20
B. ఉదాహరణలు 1. ఒక విషయము యొక్క మహిమ ఏమిటి? అది చేయబడిన పనిని సరిగా చేయుట! a. ర ప b. సర్న్కత్తి c. గిటార్ d. మనము ఆయన ప్జలము, ఆయన చేతి గొర్రె లమ�ై యున్నాము, కీర్నలు 95.6-7. 2. మన వెలుగును ప్కా పజేయుట ద్వారా, దేవుడు ఎక్కువ మహిమను పొ దుతాడు, మత్యి 5.14-16. 3. ఆయనమన కొరకు చేసినమేలులనుమనము గుర్తి చు పరిమాణమునకు అనుగుణ గా మనము దేవుని మహిమపరుసతా ్ము. a. షయా 63.7
Made with FlippingBook Digital Publishing Software