మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

2 1 8 /

త డ్రి �ై న దే వు డు

దేవునికి మహిమను చెల్లి చుట (కొనసాగి పు)

b. కీర్నలు 9.13-14 4. ఆయన చేసిన కార్ములను బట్టి దేవుని మహిమ పరచుటకు మనము పిలువబడడా ్ము. a. ఆయన చేసిన కార్ములను బట్టి మనము ఆయనను సతు ్తిసతా ్ము : కల్వరి. b. ఆయన చేయుచున్న కార్ములనుబట్టి మనము ఆయనను సతు ్తిసతా ్ము : విమోచన. c. ఆయన చేయబో వు కార్ములను బట్టి మనము ఆయనను సతు ్తిసతా ్ము : ర డవరాకడ. C. దేవుని మహిమ మన మనస్సులలో ఉన్న్మ�ై నదిగా ఉ డాలి. 1. మన భద్త క టే ఎక్కువ, అపొ . 20.24 2. మన సౌకర్ము క టే ఎక్కువ,హెబ్రీ . 12.2-3 3. మన జీవితముల క టే కూడా ఎక్కువ,ఫిలిప . 1.20 ఏది ఏమ�ై నప్పటికీ, మనము పేదలమ�ై నా ధనికులమ�ై నా, మనము స తోషముగా ఉన్నా లేక దుఖముగా ఉన్నా, మనము ఆరోగ్ముగా ఉన్నా లేక రోగులముగా ఉన్నా దేవుడు మనయ దు మహిమను పొ దగోరుచున్నాడు. అవును, మన బలహీనతలో కూడా దేవుడు మహిమను పొ దగలడు! ఈ క్ ది ప్రా ర్న నార్వేకు చె దిన ఓలేహల్ లె స్బ చేసిన అద్భతమ�ై న ప్రా ర్న అయ్యన్నది, ఇది అనారోగ్ములో క్రై స్వ వ�ై ఖరిని తెలుపు అద్భతమ�ై న ప్రా ర్న అయ్యన్నది : “ప్భువా, నీ మహిమ కొరకు నీ చిత్మ�ై తే, వె టనే స్వస్పరచుము. నీకు ఇ కా ఎక్కువ మహిమను తెచ్చునట్యితే, నిధానముగా స్వస్పరచుము; ఇ కా ఎక్కువ నీకు మహిమ కలగవలసియు టే, నీ సేవకుడు ఇ కొన్నాళ్ లు రోగి �ై యు డనిమ్ము; మరియు నీ నామమునకు ఇ కా ఎక్కువ మహిమ కలిగితే, నీ సేవకుని పరలోకమునకు తీసుకొనుము.” IV. పాపము యొక్క సారము దేవునికి ఆయన యోగ్యమ�ై నది ఇచ్చుటకు విఫలమగుట; పాపము దేవునికి చెందిన మహిమను ఆయనకు చెందకుండా దొంగిలసతు ్ంది (రోమా. 3.23). కనీసం నాలుగు విధములుగా మనము దేవుని మహిమను దొంగిలిచవచ్చు. A. మొదటిగా, దేవునికి మాత్మే చె దు మహిమను మనము తీసుకొనుట. 1. సాతాను, షయా 14.13-20

Made with FlippingBook Digital Publishing Software