మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 2 2 7

త డ్రి �ై న దే వు డు

నీ రాజ్ము వచ్చునుగాక: “దేవుని మహిమను గూర్చిన వృత్ాంతము” (కొనసాగి పు)

II. తువ డ గ్ లో రియ : “దేవుని మహిమను గూర్చిన కత” కీర్నలు 115.1-3 – 1 మాకు కాదు, హోవా మాకు కాదు నీ కృపాసత్ములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక 2 వారి దేవుడేడి అని అన్జనుల దుకు చెప్పుకొ దురు? 3 మా దేవుడు ఆకాశమ దున్నాడు తన కిచ్ఛవచ్చినటలు ్గా సమస్మును ఆయన చేయు చున్నాడు From Before to Beyond Time (Adapted from Suzanne de Dietrich, God’s Unfolding Purpose . Philadelphia: Westminster Press, 1976.) A. కాలమునకు ము దు (నిత్త్వములో మునుపు), కీర్నలు 90.1-3 1. నిత్యడ�ై న ే క దేవుడు, కీర్నలు 102.24-27 2. దేవుని నిత్ ఉద్దే శ్ము, 2 తిమోతి 1.9; షయా 14.26-27 a. సృష్టి లో ఆయన నామమును మహిమపరచుట, సామెతలు 16.4; కీర్నలు 135.6; షయా 48.11 b. విశ్వములో ఆయన పూర్తలను కనుపరచుటకీర్నలు 19.1 c. తన కొరకు ప్జలను ఏర్పరచుకొనుట షయా 43.7, 21 3. దోషము అను మర్మము: తేజో నక్షత్ము (లూసిఫర్)యొక్క తిరిగుబాటు, షయా 14.12-20; హే. 28.13-17 4. ప్ధానులు మరియు అధికారములు, కొలస . 2.15 B. కాలార భములో (సృష్టి ), ఆది. 1-2 1. ే క దేవుని యొక్క సృజించు వాక్ము, ఆది. 1.3; కీర్నలు 33.6, 9; 148.1-5 2. మానవాళి యొక్క సృష్టి : ఇమేజో డెయి, ఆది. 1.26-27 C. కాలము యొక్క విషాదము (పతనము మరియు శాపము), ఆది. 3 1. పతనము మరియు శాపము, ఆది. 3.1-9 2. ప్రో టోఇవా గెలియ : వాగదా ్నము చేయబడిన స తానముఆది. 3.15 3. ఏదేను యొక్క అ తము మరియు మరణము యొక్క పరిపాలన, ఆది. 3.22-24 4. కృపకు మొదటి చిహ్నములు; ఆది. 3.15, 21

Made with FlippingBook Digital Publishing Software