మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
2 2 8 /
త డ్రి �ై న దే వు డు
నీ రాజ్ము వచ్చునుగాక: “దేవుని మహిమను గూర్చిన వృత్ాంతము” (కొనసాగి పు)
D. కాలము వివృతమగుట (ఇశ్రాే లు ప్జల ద్వారా దేవుని ప్ణాళిక బయలుపరచబడుట) 1. అబ్రా హాము ఆశీర్వాదములు మరియు హోవా చేసిన నిబ ధన (పితరులు); ఆది. 12.1-3; 15; 17; 18.18; 28.4 2. నిర్మన మరియు సనాయియొద్ నిబ ధన, నిర్మకా డము 3. వాగదా ్న దేశమును స్వాధీనపరచుకొనుట, హోషువ ను డి 2 దిన. వరకు 4. పట్ణము, దేవాలయము మరియు స హాసనము, కీర్నలు 48.1-3; 2 దిన. 7.14; 2 సమూ. 7.8ff. a. ప్వక్యొక్క భూమిక, దేవుని వాక్మును ప్కట చుట , ద్వితీ. 18.15 b. యాజకుని యొక్క భూమిక, దేవునికి మరియు ప్జలకు ప్రా తినిధ్యం వహి చుట , హెబ్రీ . 5.1 c. రాజు యొక్క భూమిక, దేవుని పక్షమున నీతితో న్యయముగా పా చుట , కీర్నలు 72 5. బ ధకము మరియు చెర, దాే లు, హేజ్కేలు, విలాపవాక్ములు 6. శేషము తిరిగివచ్చుట, ఎజ్రా , నెహెమ్య E. కాలము స పూర్మగుట (మెస య అయిన షువా యొక్క నరావతారము [క్రీ సతు ్ ేసు]), గలతీ. 4.4-6 1. వాక్ము శరీరదారియగుట, యోహాను 1.14-18; 1 యోహాను 1.1-4 2. బాప్తి స్మమిచ్చు యోహాను యొక్క సాక్ష్ము, మత్యి 3.1-3 3. నజరేయుడ�ై న ేసు యొక్క వ్క్తి త్వములో రాజ్ము వచ్చియున్నది, మార్కు 1.14-15; లూకా 10.9-11; 10.11; 17.20-21 a. ఆయన వ్క్తి త్వములో బయలుపరచబడినది, యోహాను 1.18 b. ఆయన కార్ములలో కనుపరచబడినది, యోహాను 5.36; 3.2; 9.30-33; 10.37-38; అపొ . 2.22; 10.38-39 c. ఆయన సాక్ష్ములో వ్యఖ్యానించబడినది, మత్యి 5-7 4. రాజ్ము యొక్క రహస్ము బయలుపరచబడుట, మార్కు 1.14-15 a. రాజ్ము మన మధ్న ఉన్నది, మత్యి 12.25-29
Made with FlippingBook Digital Publishing Software