మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 3 3

త ాం డిరా యి�ై న దే వు డు

దేవున్ గుణములను ఒకొక్కట్గా అరథా ము చేసుకొనుటకు అనే్వష్ాంచుచుాండగా మనము న్వారిాంచవలస్న కొన్ని తప్్పదములు ఏవి? 7. వేదాాంతవేతతి లు దేవున్ గుణములను ఏ విధముగా వర్్కరిసతి ారు? దేవున్ గొప్పతనముతో అనుసాంధానమ�ై యునని గుణములు ఏవి, మరియు ఆయన మాంచితనముతో అనుసాంధానమ�ై న గుణములు ఏవి?

అనుబంధం

దేవున్ స్దధ ాాంతము యొక్క సరియి�ై న, బ�ై బిలానుసారమ�ై న అవగాహన కొరకు గ్హిాంచవలస్న క్లకమ�ై న, పారా ధమిక సతయముల మీద ఈ పాఠాం దృష్టి పెడుతుాంద్. దేవున్ వయకితి త్వము మరియు కారయములను గూరిచిన కఠినమ�ై న విషయములను అధయయనాం చేయుటకు ముాందు “పెదదా చితరా మును” చూచుట చాలా పారా ముఖయమ�ై యుననిద్. మన అధయయనముకు వెనుక ఉననిఊహలను తెలుసుకొనుట వలనమనము దేవున్ స్దధ ాాంత సతయములోన్కి నడిప్ాంచబడతాము. పరా తి అడుగులోను మనము గర్వము మరియు అహాంకారము విషయములో జాగ్తతి గా ఉాండాలి, పరిశుదధ ాతము యొక్క సహాయము, మరియు లేఖనముల వెలిగిాంపు లేకుాండా మనము దేవున్న్ గూరిచి అరథా ము చేసుకోగలము అను ఆలోచనకు దూరాంగా ఉాండాలి. మొదట్ పాఠ అధయయనములో మనము చూస్న కొన్ని ముఖయమ�ై న ఆలోచనలు కి్ాంద ఇవ్వబడినవి. ³ దేవున్ స్దధ ాాంతము యొక్క “మొదట్ విషయముల” అధయయనమ�ై న ప్రా లేగోమ� న, తాండిరా యి�ై న దేవున్ స్దధ ాాంతమును లేక థ్యోలాజ ప్రా పర్ ను అధయయనము చేయుటకు క్లకమ�ై యుననిద్. ³ దేవున్ స్వభావము మరియు మన మిత గుణము వలన, మనము ఆయనను తెలుసుకొనుటకు ముాందు , ఆయన తనను తాను మనకు బయలుపరచుకోవాలన్ మనము ఉదఘా ాట్ాంచాలి. ³ మన స్ ాంత తర్కము మరియు విశేలు షణకు మిాంచినవాన్గా దేవుడు ఉనానిడు అన్ తెలుసుకొన్, దేవుడు మరియు అయన వయకితి త్వమును గూరిచి మనము చేయు విశేలు షణలు మరియు ఉదఘా ాటనలన్నిట్లో మనము జాగ్తతి వహిాంచాలి. మనము దేవున్ తెలుసుకోవలస్యుాంటే ఆయన తనను తాను మనకు బయలుపరచుకొనవలస్యుననిద్. ³ సకలమును సృజాంచినవాన్గా, దేవుడు తనను తాను మనకు ర� ాండు పరా తేయకమ�ై న విధానములలో బయలుపరచుకునానిడు. సాధారణ పరా తయక్షత దా్వరా దేవుడు అన్ని చోటలు ఉనని పరా జలాందరికి తనను తాను బయలుపరచుకుాంటాడు,మరియు విశేష పరా తయక్షత దా్వరా న్రిణు త సథా లములు మరియు కాలములలో న్వస్ాంచిన కొాందరు వయకతి ులకు దేవుడు తనను తాను బయలుపరచుకుాంటాడు. ³ నెైస్న్ విశా్వస పరా మాణము ఏక సతయ దేవుడు, మన పరా భువెైన యిేసు క్్సతి ు యొక్క తాండిరా యి�ై న దేవున్యొక్క గొప్పతనమును గూరిచి స్పషటి మ�ై న వాయఖయను చేసతి ుాంద్.

ముఖయా అంశ్ల స్ర్ంశం

1

Made with FlippingBook Digital Publishing Software