మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook
9 8 /
త డ్రి �ై న దే వు డు
3. దేవుడు తన మాటను మార్చడు, మరియు ఆయన స్వభావము ఎన్నడును మార్పుచె దదు.
a. యాకోబు 1.17
b. రోమా. 11.29
B. దేవుని స్థి రత్వము యొక్క అ తర్భవములు
1. దేవుడు ఏ లక్షణము లేక గుణములోను పెరుగడు లేక తగ్డు.
2. దేవుని వాక్ము పూర్తి గా స్థి రమ�ై నది మరియు నమ్మదగినది; ఆయన అబద్మాడడు మరియు తన వాగదా ్నములు మరియు నిబ ధనలకు నమ్మదగినవాడు. 3. దేవుడు స్థి రమ�ై నవాడు అను ఆలోచనను గ్రీ కు ఆలోచన �ై న కదలలేనివాడుతో పో ల్చకూడదు (సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు నిశ్చలమ�ై న శక్తి కాదుగాని, తన ప్జలతో స బ ధములో కార్ములు చేయు ప్రే మగల త డ్రి అయ్యన్నాడు).
3
4. దేవుడు మారనివాడేగాని దేవుడు మనస్సు మార్చుకొనుటకు బ�ై బిలు వ్యఖ్ల విషయ ఏమిటి?
a. కొన్ని అ త్రో పొమొర్ఫిజ వలె ఉన్నవి.
b. మనకు మనస్సు మార్చుకొనుటగా కనిప చు విధముగా దేవుడు తన ప్ణాళికలను పలు దశలలో నెరవేర్చగలడు (ఉదా., అన్యలకు రక్షణ).
c. దేవుడు మానవుల మార్పులకు స దిసతా ్డు (ఉదా., యోనా గ్ థములో నీనెవె యొక్క పశ్చాతతా ్ప ).
Made with FlippingBook Digital Publishing Software