మూలరాయి పాఠ్యాంశాలు, Capstone Module 6 Student Workbook

/ 9 9

త డ్రి �ై న దే వు డు

ముగింపు » సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు తన ద�ై విక గొప్పతనములో మహిమగలవాడు. » ఆయన గొప్పతనముతో ముడిపడియున్న ఆయన గుణములు ఏవనగా, ఆయన ఆత్మీయత, ఆయన జీవితము, ఆయన వ్క్తి త్వము, ఆయన అపరిమిత స్వభావము, మరియు ఆయన మారని సారము. ర డవ వీడియో భాగములో ఉన్న స క్లి ష్మ�ై న అ శములను సమీక్షిచు సమయ ఇది. సర్వశక్తి గల త డ్రి �ై న దేవుని గొప్పతనమును గ్హి చుట సాధ్ము కాదు, మరియు దేవుని గొప్పతనము, ఆయన ఎనలేని మహిమ మరియు మహత్వముతో ముడిపడియున్న “స్వాభావిక గుణములను” గూర్చి సామాన్ ఆకారమును అ ద చుట ఈ భాగము యొక్క ఉద్దే శ్ము అయ్యన్నది. క ది ప్శ్నలకు మీరు జవాబులిచ్చుచు డగా, మీ జవాబులు స్పష్ముగా ఉ డునటలు ్ చూడ డి. క ది ప్శ్నలకు మీరు జవాబిచ్చుచు డగా, మీ జవాబులు స్పష్ముగా ఇవ డి, ప్తిదానితో ముడిపడియున్న ఊహలను అర్ము చేసుకొనుటకు ప్య చ డి. ప్శ్నలకు మీరిచ్చు జవాబులలో స్పష్తను చూప డి, మరియు మీ నిరథా ్రణలకు మద్తును మరియు అమోదమును ఇచ్చుటకు దేవుని వాక్మును ఉపయోగి చ డి. 1. సర్వశక్తి గల త డ్రి �ై న దేవునితో స బ ధములో గొప్పతనము అను పదము యొక్క అర్ము ఏమిటి? గొప్పతనము యొక్క ద�ై విక గుణములు త డ్రి స్వభావము మరియు పురుషమూర్తి మత్వమును గూర్చి ఖచ్చితముగా ఏమి సూ చుచున్నాయి? 2. సర్వశక్తి గల త డ్రి యొక్క ఆత్మీయ స్వభావమును గూర్చి లేఖనము ఏమి బో ధిసతు ్ ది? ఆత్మగా, ఏ ఇతర జీవిలో లేని ఏ విషయమును దేవుని స్వభావమును గూర్చి మనము తెలుసుకొనియున్నాము? ఆత్మగా దేవుని యొక్క స్వభావము దేవదూతలతో ఏ విధముగా పో లిక కలిగియున్నది మరియు ఏ విధముగా భిన్నముగా ఉన్నది? 3. జీవము గలవానిగా దేవుని లక్షణము యొక్క నిర్వచనము ఏమిటి? సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు “అమర్్యమ�ై నవాడు” అ టే అర్ము ఏమిటి? ఆది అ తములేని దేవుని జీవితము “నాశనము చేయలేనిది” అని ఏ విధముగా మనము చెప్పగలము? 4. సర్వశక్తి గల త డ్రి �ై న దేవుడు ఒక పురుషమూర్తి అను అవగాహనలో చేర్చబడియున్న కొన్ని మూలకములను తెలుప డి. దేవుని వ్క్తి త్వము మన వ్క్తి త్వము క టే ఏ విధముగా భిన్నముగా ఉన్నది? ఇతర స్వయ -ఉనికిగల జీవులతో ఆయన కలిగియు డు స బ ధము యొక్క సామర్్యతను గూర్చి దేవుని వ్క్తి త్వము ఏమి సూచిసతు ్ ది?

మలుపు 2 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము

3

Made with FlippingBook Digital Publishing Software