సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 1 5 3

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

మరియు యాత్రి కులు అని భా చి, లౌకిక ప్భుత్వ సథా ్నములలో పాలుప చుకొనుట లోకముతో ఎక్కువగా మిళితమగుట అనుకున్నాడు. ఎ దుక టే, మనము లోకములో జీవిసతూ ్నే లోకమునకు చె దినవారము కానప్పడు, ఒక సథా ్నము కొరకు ఎన్నికలలో పో టీచేయుట పూర్తి గా లోకానుసారమ�ై నది అని అతడు భా చాడు. ఈ వ్క్తి మీ అభిప్రా యమును అడిగితే, మీరు అతనికి ఏమి సూచిసతా ్రు? చారిత్రి కము, స ఘము యొక్క బ�ై బిలానుసారమ�ై న దర్శనమును గూర్చి అవగాహన చేసుకొనుట మూడు మూలములు సహాయకరముగా ఉ టాయి.మొదటిగా, న�ై సన్ విశ్వాస ప్మాణము ప్కార స ఘము యొక్క గురుతులు ఏకత, పరిశుద్త, అపొ స్లత్వము, మరియు సార్వత్రి కత. స స్కరణ బో ధ ప్కార స ఘము యొక్క నిర్వచనము వాక్ ప్కటనను, స స్కారములను ఆచరి చుటను మరియు సరిై న క్మశిక్షణను కలిగియు డుటను ఉదఘా ్టిసతు ్ ది.సిద్ాంతిక సత్ము విషయములో, పరిశుద్విన ట్నియమము అన్నివేళల, అన్నిచోట్, అ దరు నమ్మినవిషయములను ఉదఘా ్టిసతు ్ ది.. లోకములో స ఘము చేయు పని యొక్క స్వభావమును కరొ ్త్ నిబ ధనలో స ఘమును గూర్చి ప్సతా ్ చబడిన పలు రూపకములను చూచుట ద్వారా అర్ము చేసుకోవచ్చు. ప్తి రూపకము లోకములో స ఘము యొక్క భూమిక మరియు పనిని గూర్చి మనకు పలు రకముల ఆలోచనలను అ దిసతా ్యి. దేవుని గృహము, క్రీ సతు ్ శరీరము, పరిశుదధా ్త్మ మ దిరము అను రూపకముల ద్వారా దేవునితో స ఘము యొక్క సన్నిహిత స బ ధమును మనము చూడవచ్చు. క్రీ సతు ్ రాయబారిగా స ఘము అను అద్ము ద్వారా దేవుని రాజ్ము యొక్క రాయబారిగా స ఘమును మనము అర్ము చేసుకోవచ్చు. చివరిగా, దేవుని స�ై న్ముగా గొర్రె పిల్ యుద్ములో పో రాడునదిగా స ఘమును మనము చూడవచ్చు. పనిలో స ఘము, అనుఅ శముయొక్కమరికొన్నిఆలోచనలనుమీరు తెలుసుకోవాలని ఆశపడితే, ఈ క ది పుస్కములను మీరు చూడవచ్చు: Bonhoeffer, Dietrich. Life Together. San Francisco: Harper Collins Publishers, 1954. Ellis, Carl F., Jr. Beyond Liberation. Downers Grove: InterVarsity Press, 1983. Ortiz, Juan Carlos. Disciple: A Handbook for New Believers. Orlando: Creation House Publishers, 1995. Perkins, యోహాను. Let Justice Roll Down. Ventura, CA: Regal Books, 1976. Sider, Ronald J. Cry Justice: The Bible Speaks on Hunger and Poverty. Downers Grove: InterVarsity Press, 1980.

పాఠ్యంశాల పునరుదఘా ్టన

4

నిధులు మరియు పుస్కాలు

Made with FlippingBook - Online catalogs