సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook
1 5 4 /
స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ
ఈ మాడ్యల్ లో ఉన్న మీరు మరియు మీ సలహాదారుడు సమ చు విషయములను ఆచరణలో పెటటు ్ బాధ్త మీది. స ఘమును గూర్చిన ఈ మాడ్యల్ లోని విషయములు అనేకములు మరియు ఘనమ�ై నవి: ఈ బో ధన మీ ధ్యన జీవితమును, మీ ప్రా ర్నలను, స ఘము ెడల మీ స్పందనను, పనిలో మీ వ�ై ఖరిని, మొదలగువాటిని ప్భావితము చేయు మార్ములను గూర్చి ఆలో చ డి.ఈ సత్ములను మీ జీవితము మరియు పరిచర్కు అనువర్తి చుటకు మీరు ప్య చుచు డగా, ఉనిలో ఉన్న ప్త్క్ష మరియు పరోక్ష బ ధములను గూర్చి మీరు తెలుసుకొనియు డాలి. స ఘము యొక్క స్వభావము మరియు కార్ములను గూర్చిన ఈ సత్ములు మీ స ఘములో పరిపక్వత చె దిన శిష్యలుగా మీ జీవితమునకు సూట�ై న అనువర్న కలిగియున్నాయి. నిజమ�ై న స ఘ జీవితము యొక్క స్వభావమును అర్ము చేసుకొనుటలో ఇతరులకు, మీ స ఘ సభ్యలకు కూడా మీరు సహాయము చేయాలని దేవుడు కోరుచున్నాడు. ఈ సత్ములను మీరు ఎ త చక్కగా చూడగలిగితే, అ త చక్కగా వాటిని మీరు ఇతరుల ఎదుట చెప్గలుగుతారు, మరియు క్రై స్వ స ఘములో ఇతర విశ్వాసుల కొరకుచ చేయు సేవలో మరియు జీవనశ�ై లిలో వాటిని ఉపయోగి చగలుగుతారు.ఎదుగుదల మరియు పరిచర్లోని ప్తి కోణము వలెనే, ఈ బో ధను మీ జీవితము మరియు పని అ తటితో అనుస ధానము చేయుటకు ప్య చుట చాలా ప్రా ముఖ్మ�ై న విషయమ�ై యున్నది. మీపరిచర్ ప్రా జెకటు ్యొక్క ప్రా ముఖ్త ఇదే. ఈవిషయములను మనస్సులో ఉ చుకొని ఇది రూపొ ద చబడి ది, మరియు రానున్న దినములలో ఈమెళకువలను నిజ-జీవిత, పరిచర్ స దర్ములలో ఉపయోగి చు అవకాశ లభిసతు ్ ది. మీ ప్రా జెకటు ్లలో ఈ మెళకువలను ప చుకొనుటకు మీరు ప్య చుచు డగా దేవుడు మీకు మెళకువను దయచేయాలని ప్రా ర్థి చ డి. శరీరములో సభ్యునగా, మరియు స ఘములో నాయకునిగా, మీ జీవితములో ఈ సత్ములను అనువర్తి చు, మరియు మీ ద్వారా మీరు వాటిని ప చుకొనువారు అనువర్తి చు దేవుని మెళకువ, జఞా ్నము మరియు శక్తి కొరకు మీరు ప్భువును అడగాలి.ఈ పాఠములో మీరు నేర్చుకున్న విషయముల ఫలితముగా మీరు ప్రా ర్థి చవలసిన సమస్లు, వ్కతు ్లు, పరిస్థి తులు లేక అవకాశములు ఏవ�ై నా ఉన్నాయా?ఈ పాఠము ద్వారా ఏ సమస్లు మరియు ప్జలను గూర్చి ప్త్యకమ�ై న విజఞా ్పన మరియు ప్రా ర్న చేయుటకు దేవుడు మిమ్మును ప్రే రేప చుచున్నాడు?దీనిని గూర్చి ఆలో చుటకు సమయమును కేటా చ డి, మరియు ఆత్మ మీకు చూపిన విషయముల కొరకు ప్త్యకముగా ప్రా ర్థి చుటకు కావలసిన మద్తును తీసుకో డి. స ఘము యొక్క అర్తలు మరియు రూపకములు మీ క్రై స్వ సమాజములో మీ సొ త అనుభవము కావాలని విశేషముగా ప్రా ర్థి చ డి, మరియు ఆయన ప్జలను గూర్చిన సత్మును ఇతరులకు తెలుపుటలో సహాయము చేయమని ప్రా ర్థి చ డి.
పరిచర్య అనుబంధాలు
4
కౌన్సిలింగ్ మరియు ప్రా ర్న
Made with FlippingBook - Online catalogs