సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 1 5 5

స ాం ఘ వే దా ాం త శా సతి్ ము అ ధయ య న ము గి ాం పు పే జీ

అభ్యాసములు

అభాయసములు లేవు.

లేఖన కంటస్ం

అభాయసములు లేవు.

అధయాయన అభ్యాసము

ఈ కోర్సులో ఇప్ట్కి మీర్ మీ పరిచరయ మరియు వాయఖాయన పారా జ� కటి ుకు సాంబాంధ్ాంచిన సమసయలన్నిట్న్ పరిష్కరిాంచియుాంటార్. వీట్కి ఇపు్డ్ మీ సలహాదార్డ్ ఆకారము ఇచిచి, న్రథా ారిాంచి, అాంగ్కరిాంచాలి. మీర్ ఇప్ట్ వరకు వారికి సమరి్ాంచన్ యిెడల, ఒక న్మిషాం కూడా ఆలసయాం చెయయకుాండా ఈ అభాయసములను మీ సలహాదార్న్కి అాంద్ాంచాండి. మీర్ అభాయసములను అాంద్ాంచుటలో ఆలసయము చేయకుాండ్ లాగున, మీర్ ముాందుగానే పరా ణాళికను స్ద్పరచాండి. చివరి పర్క్షను మీర్ ఇాంట్కి త్సుకొన్ వెళిలే వారా యవచుచి, దాన్లోన్ పరా శనిలు మొదట్ మూడ్ పాఠములలోన్ కి్వజ్, మరియు ఈ పాఠములోన్ విషయముల నుాండి త్యబడిన పరా శనిలు, మరియు కొన్ని ముఖయమ�ై న పరా శనిలకు మీ జవాబులు కలే ుపతి ాంగా కోర్ పరా శనిలు ఉాంటాయి. అాంతే గాక, మీర్ ఈ కోర్సులో వలిలే ాంచిన లేఖన వచనములను ఆఖరి పర్క్షలో వారా యుటకు స్ద్పడాండి. మీర్ మీ పర్క్షను వారా యుట ముగిాంచిన తర్వాత, మీ అధాయపకున్కి మీ జవాబు పతరా మును అప్గిాంచాండి. గమన్క: మీ అభాయసములన్నిట్న్ (పరిచరయ పారా జ� కటి ు, వాయఖాయన పారా జ� కటి ు, లేఖన వలిలే క, అధయయన ముగిాంపు పేజి, కి్వజుజీ లు, మరియు చివరి పర్క్ష) మరియు మీ చివరి పర్క్ష జవాబు పతరా మును మీ అధాయపకున్కి సమరి్ాంచకుాండా మీ మాడ్యల్ గే్డ్ న్రథా ారిాంచలేము. భూమి మీద నుాండి పరా భువెైన యిేసు పరా జలను సేకరిాంచుచునానిడ్ మరియు ఒక ద్నమున అద్ ఆయన సొ ాంత వధువు అవుతుాంద్, ఆయనయాందు విశా్వసము దా్వరా దేవున్తో ఐకయపరచబడిన అాందమ�ై న నూతన మానవాళి అవుతుాంద్, కొ్తతి ఆకాశములు మరియు కొ్తతి భూమిలో ఆయన సేవకులుగా మహిమకలిగి జీవిసతి ుాంద్. మన చినని సువారతి కూడికలు, బ�ై బిలు సటి డీలు, సెల్ గూ్పులు, ఆరాధనా కూడికలు, మరియు ఇతర కూడికలు దేవున్ నూతన మానవాళిన్ పరా తిబిాంబిాంచునవిగా కన్ప్ాంచనప్ట్క్, మనము దేవున్కి చెాంద్నవారము అనునద్ వాసతి వమ�ై యుననిద్. ఏదెను వెైభవములోన్కి పునర్ద్రిాంచబడిన భూమి మేధా దేవున్ మహిమ న్తయము న్లచు సథా లమున, ఒక కొ్తతి పటటి ణములో మనము చిరకాలము జీవిసతి ాము. మనము

ఇతర అభ్యాసములు

చవరి పరీక్ష ప్కటన

4

ఈ మ్డుయాల్ గురించ చవరి మ్ట

Made with FlippingBook - Online catalogs