సాంఘ వేదాతశాస్్ము Capstone Module 3 Telugu Student Workbook

/ 6 1

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

రొట్టె లు మరియు చేపలు అద్భతము ద్వారా, మరియు మునుపటి రోజున నీటి మీద నడుచుట ద్వారా, క్రీ స్ తు తన శ్రో తలను ప్భువు బల్ను గూర్చిన అద్భతమ�ై న బో ధ కొరకు సిద్పరచుట మాత్మే కాదు గాని [యోహాను 6లో], సర్వశక్తి గల దేవునిగా ప్కృతి నియమాల క టే ఉన్నతమ�ై న మరియు స్వత త్మ�ై న శక్తి ని తాను కలిగియున్నానని, కాబట్టి తన శరీరము మరియు రక్ములో అసాధారణమ�ై న ఆహారమును ఇవ్వగలనని రుజువు చేశాడు. ~ Joseph Pohle. “Eucharist.”Readings in Christian Theology. Vol. 3. Millard Erickson, ed. Grand Rapids: Baker, 1973. 2. కాన్సబ్స్టా న్షిే షన్ అనగా రొట్టె , ద్రా క్షరసములు, రొట్టె ద్రా క్షరసములుగా ఉ టూనే, అక్షరాల ే సు శరీరము మరియు రక్ము అవుతాయి అను ఆలోచన. లూథరన్ స ఘములు ప్భువు బల్ను గూర్చి ఈ అభిప్రా యమును కలిగియున్నారు. ఈ అభిప్రా యము ప్భువు బల్లో నిజమ�ై న శరీరము మరియు రక్ము ఉన్నవి అను మౌలిక ఆలోచనను అ గీకరిసతు ్ ది గాని, అవి దానిలో ఉన్న విధానము యొక్క వివరణ భిన్నముగా ఉన్నది. 3. మూడవ అభిప్రా యమును రిఫార్మ్డ్ అభిప్రా యము అ టారు. ప్రె స్బిటేరియన్ మరియు రిఫార్మ్డ్ స ఘములు క్రీ సతు ్ శరీరము మరియు రక్ము మనకు రాత్రి వేళ భోజనములో భౌతికముగా గాక, పరిశుదధా ్త్మ శక్తి మరియు సన్నిధి ద్వారా ఆత్మీయముగా ఇవ్వబడినవి అని నమ్ముతాయి. యోహాను 6లో ఆయన శరీరమును తినుటను గూర్చి ేసు చేసిన బో ధ ఒక ఆత్మీయ సత్మును ఉదఘా ్టిసతు ్ ది అని ఈ స ప్దాయము బో ధిసతు ్ ది: యోహాను 6.60-63 – ఆయన శిష్యలలో అనేకులు ఈమాట విని–యిది కఠినమ�ై న మాట, యిది ఎవడు వినగలడని చెప్పకొనిరి. ేసు తన శిష్యలు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ెరిగి వారితో ఇట్నెను–దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? ఆలాగ�ై తే మనుష్ కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ె డల ఏమ దురు? ఆతే జీ ప చేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ ప్యోజనము. నేను మీతో చెప్పయున్న మాటలు ఆత్మయు జీవమున�ై యున్నవి.

2

Made with FlippingBook - Online catalogs