సఘ వేదాతశాస్్ము Capstone Module 3, Telugu Mentor Guide

2 4 0 /

స ఘ వే దా త శా స్్ ము అ ధ్ య న ము గి పు పే జీ

దేవుని వాక్మును వినకు డా మనము అరాధ చలేము, ఎ దుక టే ఆయనను మనము తెలుసుకోలేము. ఆయన అసమీపమ�ై న వెలుగులో నివసిసతా ్డు. ఆయన తనను తాను మనకు బయలుపరచుకున్నాడు కాబట్టే మనము ఆయనకు స్పంద చగలము. యోహాను 1.18 – ఎవడును ఎప్పడ�ై నను దేవుని చూడలేదు; త డ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆరాధనకు నిబ ధనా ఆధారము: క్రీ సతు ్ ేసు ద్వారా మనము ఆరాధిసతా ్ము (హెబ్రీ పత్రి క). క్రై స్వ ఆరాధన క్రీ సతు ్ కే ద్రి తమ�ై నది కాబట్టి ప్త్యకి చబడినది. తెర చినిగిపో ది. క్రీ సతు ్ ేసు ద్వారా మనకు త డ్రి యొద్కు వెళలు ్ అనుమతి దొరికి ది. ఆయన ద్వారా త డ్రిై న దేవునికి మహిమను చెల్లి చుట. (హెబ్రీ . 10.20 - నూతనమ�ై నదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా ే ర్రచబడినదియున�ై న మార్మున …) ఆరాధన యొక్క సామూహిక ఆధారము: పవిత్మ�ై న యాజకత్వము (ఆరాధన ఎల్ప్పడు మొదట సామూహికమ�ై నది, తరువాత వ్క్తి గతమ�ై నది). హెబ్రీ . 10.24-25 – కొ దరు మానుకొనుచున్నటటు ్గా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరి చుచు, ఆ దినము సమీప చుట మీరు చూచిన కొలది మరిె క్కువగా ఆలాగు చేయుచు, ప్రే మ చూపుటకును సత్కార్ములు చేయుటకును ఒకనినొకడు పురికొల్వలెనని ఆలో తము. స స్కారములు ఒక చెక్కు మీద స తకము వ టివి అ టారు. అవి బ్యాంకులో ఉన్న డబ్బు కాదు లేక మీకు దానిని వ్రా సి ఇచ్చు వ్క్తి మీ గురి చి కలిగియున్న ఆలోచన కాదుగాని, అది విషయములను దృశ్మ�ై నవిగా చేసతు ్ ది. స తకము దాన తట అదే విలువలేనిదిగా ఉ టు ది, కాని సదరు వ్క్తి ఇచ్చు డబ్బుకు దృశ్మ�ై న చిహ్నముగా ఉ టు ది కాబట్టి చాలా విలువ�ై నది. అలాగే, స స్కారమునకు దాన తట దానికే విలువ ఉ డదుగాని, దేవుని వాగదా ్నము యొక్క చిహ్నముగా మాత్ గొప్ విలువకలిగి ఉ టు ది. కాథలిక్ స ఘము ఏడు స స్కారములను గుర్తి సతు ్ ది: బాప్తి స్మము, ప్భువు బల్, నిరథా ్రణ, ప్రా యశ్చిత్ము, పవిత్మ�ై న ఆజ్లు (అభిషేకము), వివాహము, మరియు తీవ్మ�ై న అభిషేకము (తీవ్ముగా అనారోగ్ము కలిగియున్నవారికి అభిషేకము), వీటితో సహా కృపను అ దిసతా ్యి అని నమ్ము “స స్కారములు” అని పిలువబడు ఇతర చిన్న క్రి యలు (“సిలువ గురతు ్ వ టివి”).

 10 పేజీ 54 ఆకార దువు II-B

 11 పేజీ 54 ఆకార దువు II-B-2

Made with FlippingBook Learn more on our blog